Praname Song Lyrics - Penguin ( )

Praname Song Lyrics - Penguin ( )
Praname Song Lyrics: Praname is a Telugu song from the film Penguin ( ) starring Keerthy Suresh, Linga, Madhampatty Rangaraj, directed by Eashvar Karthic. "Praname" song was composed by Santhosh Narayanan and sung by Susha. Lyrics were written by Vennelakanti.

Praname Song Details

Movie NamePenguin ( )
DirectorEashvar Karthic
Star CastKeerthy Suresh, Linga, Madhampatty Rangaraj
MusicSanthosh Narayanan
Singer(s)Susha
LyricistVennelakanti
Music LabelSony Music South

Praname Song Lyrics in Telugu

ప్రాణమే నా ప్రాణమే… మరల వచ్చిందమ్మ నా కంట్లో

అందమే ఈ ఆనందమే… నీ చిరునవ్వే తెచ్చిందమ్మ ఈ ఇంట్లో

ఇది నిజామా..! విధి వరమా..!

ఆశలు పొంగే సాగరమా…

మమతలు దాచుకున్న… మనుసులు కాచుకున్న

ఉహలకిది రూపమా…

అందమే ఈ ఆనందమే…

నీ చిరునవ్వే తెచ్చిందమ్మ ఈ ఇంట్లో….

ఎడారి కన్నుల్లో నీరు జారినది… దూరమైన నువ్వు లేవని

భారమైన ఎద తీరిపోని వ్యధ… నీరుగార్చే నువ్వు రావని

నిరాశలో నిసీదిలో నీ కోసమే వేచానులే…

పువ్వు వెచ్చినది, నువ్వు తెచ్చినది,

నువ్వు వచ్చు శుభవేళలో…

కలే… నీవూ… కలే… నీవూ…

క్షణం క్షణం నీరీక్షణం… ఫలించనే ఇలా

నిరంతరం నీ రాక కోసమే… ఇన్నాళ్లు వేచే నీ తల్లి

కలే… నీవూ… కలే… నీవూ…

తాననా ఆ ఆ… తాననా ఆ ఆ…

నీ చిరునవ్వే తెచ్చిందమ్మ ఈ ఇంట్లో…

Also Read: Sona Sona Lyrics

Listen this Song in Online!

Share this Song!

More Songs from Penguin ( ) Movie

  1. Praname Song Lyrics

Praname Song FAQ

What movie is Praname song from?

Praname song is from the Penguin ( ) movie.

Who sang Praname song?

Praname song was sung by Susha.

Who wrote Praname song lyrics?

Praname song lyrics were written by Vennelakanti.

Who composed music for Praname song?

Praname song music was composed by Santhosh Narayanan.