
| Movie Name | Trend Maarina Friend Maarudu |
|---|---|
| Director | Lakshman Jella |
| Star Cast | Indhra, Deepu Janu |
| Music | Shravan Bharadwaj |
| Singer(s) | Kaala Bhairava |
| Lyricist | Chandra S Chandra |
| Music Label | Aditya Music |
Pranam Vadile Badhe Lyrics in Telugu
ప్రాణం వదిలే బాధే నీకుంటే
స్నేహం గురుతే రాదా
చావే చూసే ధైర్యం నీదైతే
బంధం భయమే లేదా
కడవరకు ఉంటానన్న స్నేహమా
కట్టెల్లో కాలిపోయావే ఎలా
గుండెలని టెన్ టు ఫైవ్ పిండేసే
బాధాలని చితిమంటై చూపావురా
బాధలనే పంచుకునే
స్నేహాన్ని కాల్చేసావురా
మా స్నేహితుడిక మాతో లేడని
మము ఒంటరిగా వదిలేసాడని
కన్నీళ్ళకు గురుతే చేయని
ఎంతేడ్చినా నీవు రానే రావని
ఈ గుండెని రాయిగా మార్చని
ఏ బంధాలు మాకిక లేనేలేవని
నమ్మొద్ధే బంధాలనెపుడూ
కావద్దే బలికావద్దే
ప్రాణం వదిలే బాధే నీకుంటే
స్నేహం గురుతే రాదా
చావే చూసే ధైర్యం నీదైతే
బంధం భయమే లేదా
ఈ బాధలు ఈ కన్నీళ్ళే ఇక స్నేహాలే
Pranam Vadile Badhe song is from the Trend Maarina Friend Maarudu movie.
Pranam Vadile Badhe song was sung by Kaala Bhairava.
Pranam Vadile Badhe song lyrics were written by Chandra S Chandra.
Pranam Vadile Badhe song music was composed by Shravan Bharadwaj.