Pottidayi Kadammo Gatti Dayammo Song Lyrics - Folk song 3
Pottidayi Kadammo Gatti Dayammo Song Lyrics penned by Rela Re Rela Ramana , music composed by Sai & Santhu, and sung by Rela Re Rela Ramana from Telugu cinema ‘Folk song 3‘.
Pottidayi Kadammo Gatti Dayammo Song Lyrics: Pottidayi Kadammo Gatti Dayammo is a Telugu song from the film Folk song 3 starring Rela Re Rela Ramana , directed by . "Pottidayi Kadammo Gatti Dayammo" song was composed by Sai & Santhu and sung by Rela Re Rela Ramana , with lyrics written by Rela Re Rela Ramana .
Pottidayi Kadammo Gatti Dayammo Song Details
Movie Name
Folk song 3 (2022)
Director
Star Cast
Rela Re Rela Ramana
Music
Sai & Santhu
Singer(s)
Rela Re Rela Ramana
Lyricist
Rela Re Rela Ramana
Music Label
Ramana Rela Creations
Pottidayi Kadammo Gatti Dayammo Song Lyrics in Telugu
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
దీనికి పావుసేరు ఉగరము ఎక్కువాయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో
కాకినాడ సెంటర్లో కన్ను కొట్టినాది ఆ శ్రీకాకుళం జంక్షన్లో చెయ్యి పట్టినాది కాకినాడ సెంటర్లో కన్ను కొట్టినాది ఆ శ్రీకాకుళం జంక్షన్లో చెయ్యి పట్టినాదీ
మధురవాడ సెంటర్లో ముద్దులాడినాదీ ఆ బుగ్గ మీద మరక జూస్తే మనసే లాగింది
బెజ్జిపురం సెంటర్లో బాలుడు పుట్టాడే ఆ బాలుడికి రమణగాడు పేరే పెట్టాడే
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో
గుంటూరు రోడ్డు మీద గొడవలయ్యినాయి ఆ విజయవాడ కోర్టులోన విడాకులయ్యినాయి గుంటూరు రోడ్డు మీద గొడవలయ్యినాయి ఆ విజయవాడ కోర్టులోన విడాకులయ్యినాయి మల్కాపురం సెంటర్లో మళ్ళీ కలిసినాది మల్లెపూలు చూపించి మంచమెక్కినాదిపొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మోపావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో