Poratala Ramulu Song Lyrics - Sri Ramulayya

Poratala Ramulu Song Lyrics: Poratala Ramulu is a Telugu song from the film Sri Ramulayya starring Mohan Babu, Soundarya, Harikrishna, directed by N Shankar. "Poratala Ramulu" song was composed by Vandemataram Srinivas and sung by Vandemataram Srinivas. Lyrics were written by Sangham.

Poratala Ramulu Song Details

Movie NameSri Ramulayya
DirectorN Shankar
Star CastMohan Babu, Soundarya, Harikrishna
MusicVandemataram Srinivas
Singer(s)Vandemataram Srinivas
LyricistSangham
Music Label

Poratala Ramulu Song Lyrics in Telugu

పోరాటాల రాములు… నీకు లాల్ సలాములు

(పోరాటాల రాములు… నీకు లాల్ సలాములు)

వృధా కాదు నీ మరణం… రేపటి సూర్యుని కిరణం

(వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం)

పోరాటాల రాములూ… ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ

ఆకలికన్నం దొరికే దారి చూపిన వాడా, ఆ ఆఆ ఆ

నీ హత్యకు ఉడుకుతోంది… ఊరూరు వాడ వాడ

అందుకనే పేద రైతూ, ఊ ఊఊ ఊ ఊఊ

అందుకనే పేద రైతులేత్తినారు కత్తులు

రాలిపడక తప్పదు… భూస్వామి తలల గుత్తులు

(రాలిపడక తప్పదు భూస్వామి తలల గుత్తులు)

పోరాటాల రాములు… నీకు లాల్ సలాములు

వృధా కాదు నీ మరణం… రేపటి సూర్యుని కిరణం

బీద బిక్కి బడుగోల్లను కూడ గట్టి నిలిపినావు

సాహసమే ఊపిరిగా… సమరాలను నడిపినావు

సివాయి జమ భూముల్లో, ఓ ఓఓ ఓఓ ఓ ఓఓ

సివాయి జమ భూముల్లో… నువ్వెత్తిన ఎర్ర జెండ

ఎగరేస్తాం ఎర్ర కోట బురుజులపై తప్పకుండ

(ఎగరేస్తాం ఎర్ర కోట బురుజులపై తప్పకుండ)

పోరాటాల రాములు నీకు లాల్ సలాములు

(పోరాటాల రాములు నీకు లాల్ సలాములు)

వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం

(వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం)

పోరాటాల రాములూ

Share this Song!

More Songs from Sri Ramulayya Movie

  1. Poratala Ramulu Song Lyrics

Poratala Ramulu Song FAQ

What movie is Poratala Ramulu song from?

Poratala Ramulu song is from the Sri Ramulayya movie.

Who sang Poratala Ramulu song?

Poratala Ramulu song was sung by Vandemataram Srinivas.

Who wrote Poratala Ramulu song lyrics?

Poratala Ramulu song lyrics were written by Sangham.

Who composed music for Poratala Ramulu song?

Poratala Ramulu song music was composed by Vandemataram Srinivas.