| Movie Name | Dookudu (2011) |
|---|---|
| Director | Srinu Vaitla |
| Star Cast | Mahesh Babu, Samantha |
| Music | Thaman S |
| Singer(s) | Naveen Madhav & Ramya NSK |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
Aditya Music
Poovai Poovai Lyrics in English
Poovai Poovai Antadu… Auto Apparao
Poovai Poovai Antado… Auto Apparaavo
PiPi Nokketthaadu Scooter Subbarao
Chee Paadu Podikollantha Naa Enake Padathaaru
Endhi Tensan… Yama Tensan (Tension)
Hey, Maruti Lo Diving (Driving) Nerpitthaanani Saidulu
Ekanga Innova Giftitthaanani Abbulu
Dorikindhe Sandanta Tega Tensan Padathaarandaru
Thinga Thinga Thingarolla Tensano
Donga Donga Sachhinolla Tensano
Poovai Poovai Antado… Auto Apparaavo
Hey Hey, Share Auto Ekkaalante Passingerla Tensanu
Hey Hey, Share Auto Ekkaalante Passingerla Tensanu
Cinemaaki Eldaamante Sillaragaalla Tensanu
Pilla Pilla Dhada Pilla Endhe Neeke TensionU
Eda Pedaa Dhada Bida Em Jaruguddhani Nee TensionU
Hey, Nachhindhe Pillaani Nalipetthaarani Tensanu
Ho, Nalusantha Nadumuni Gilletthaarani Tensanu
Oni Kochhaake Vaammo Modalainaadhi Tensanu
Thinga Thinga Thingarolla Tensano
Donga Donga Sachhinolla Tensano
(Monica… Oo Monica)
Hey Hey, O Mostharu Sarukunnollu
Naa Soopulaki Aanaru
Hey Hey, O Mostharu Sarukunnollu
Naa Soopulaki Aanaru
Super Star Range Unnodike Pedatha Nenu Tendero
Hey, Allaatappa FigureU… Yehe Endhe Neekaa Pogaru
Choopistha Naalo PowerU… Pindestha Neelo Chamuru
Hey, Neelaanti Okkadu Dorikedhaaka Tensanu
Neepokiri Chethiki Dhorikaaka Inko Tensanu
Nee Duduku Dookudu Ye Setthadhonani Tensano
Dooku Dooku… Are Dhooku Dhooku
Hey Dooku Dooku Dookuthavani Tensanoi
Are Dhummu Dhummu Leputhavani Tensanoi
Poovai Poovai Lyrics in Telugu
పువాయ్ పువాయ్ అంటాడొ… ఆటో అప్పారావొ
పువాయ్ పువాయ్ అంటాడొ… ఆటో అప్పారావో
పి పి నొక్కేత్తాడు… స్కూటర్ సుబ్బారావు
ఛీ పాడు పొడికొల్లంతా… నా ఎనకే పడతారు
ఎందీ టెన్సన్… యమ టెన్సన్
హే, మారుతీలో డ్రైవింగ్… నేరిపిత్తానని సైదులు
ఏకంగా ఇన్నోవా గిఫ్టిత్తాననీ అబ్బులు
దొరికిందే సందంట తెగ టెన్సన్ పడతారందరూ
తింగ తింగ తింగరోళ్ళ టెన్సను
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్సను
పువాయ్ పువాయ్ అంటాడు… ఆటో అప్పారావు
(హాల మేరి ఆజా… హాల మేరి ఆజా)
(హాల మేరి ఆజా, హే ఆజా. తు గలె లగాజ)
హే హే, షేరాటో ఎక్కాలంటే పాసింజర్ల టెన్సను
హే హే, షేరాటో ఎక్కాలంటే పాసింజర్ల టెన్సను
సినిమాకి ఎల్దామంటే… సిల్లరగాళ్ళ టెన్సను
పిల్లా పిల్లా దడ పిల్లా… ఎందే నీకే టెన్షను
ఎడాపెడా దడబిడ… ఏం జరుగుద్దనీ నీ టెన్షను
హే, నచ్చిందే పిల్లానీ… నలిపేత్తారనీ టెన్సను
హో, నలుసంత నడుముని… గిల్లేత్తారని టెన్సను
ఓణి కొచ్ఛాకే వామ్మో మొదలైనాది టెన్సను
తింగ తింగ తింగరొళ్ళ టెన్సనో
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్సనో
(మోనికా… ఓ ఓ, మోనికా)
హే హే, ఓ మోస్తారు సరుకున్నోళ్ళు… నా సూపులకి ఆనరు
హే హే, ఓ మోస్తారు సరుకున్నోళ్ళు… నా సూపులకి ఆనరు
సూపర్ స్టార్ రేంజు ఉన్నోడికే… పెడతా నేను టెండరో
హే, అల్లాటప్పా ఫిగరు… యెహే ఏందే నీకా పొగరు
చూపిస్తా నాలో పవరు… పిండేస్తా నీలో చమురు
హే, నీలాంటి ఒక్కడు… దొరికేదాకా టెన్సను
నీ పోకిరి చేతికి… దొరికాక ఇంకో టెన్సను
నీ దుడుకు దూకుడు… ఏ సేత్తదోనని టెన్సనో
(టెన్సనో టెన్సనో టెన్సనో)
దూకు దూకు… అరె దూకు దూకు
హే దూకు దూకు దూకుతావని టెన్సనోయ్
అరె దుమ్ము దుమ్ము లేపుతవని టెన్సనోయ్
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Poovai Poovai song is from the Dookudu movie.
Poovai Poovai song was sung by Naveen Madhav & Ramya NSK.
Poovai Poovai song lyrics were written by Ramajogayya Sastry.
Poovai Poovai song music was composed by Thaman S.