| Movie Name | & English - Geetha |
|---|---|
| Director | G K Murthy |
| Star Cast | Leela Rani, Prasad Babu |
| Music | Ch Sathyam |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | G Krishna Murthy |
| Music Label | Saregama Music |
ఓ హో హో, ఏ హే హెహే
పూచే పూలలోనా… వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే… నీ అందెలే మోగెనే
పూచే పూలలోనా… వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే… నీ అందెలే మోగెనే
ఓ చెలీ… ఓ చెలీ
నా ఊహలో నీవు ఉయ్యాల లూగేవు
నా ఊహలో నీవు… ఉయ్యాలలూగేవు
నా ఊపిరై నీవు… నాలోన సాగేవు
నీవు నా సర్వమే… నీవు నా స్వర్గమే
నీవు నా సర్వమే… నీవు నా స్వర్గమే
నీవు లేకున్న… ఈ లోకమే శూన్యమే
పూచే పూలలోనా… వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే… నీ అందెలే మోగెనే
ఓ చెలీ… ఓ చెలీ
ఎన్నో జన్మల… బంధము మనది
ఎవ్వరు ఏమన్నా… ఇది వీడనిది
నీవు నా గానమే… నీవు నా ధ్యానమే
నీవు నా గానమే… నీవు నా ధ్యానమే
నీవు లేకున్న… ఈ లోకమే శూన్యమే
పూచే పూలలోనా… వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే… నీ అందెలే మోగెనే
ఓ చెలీ… ఓ చెలీ
Pooche Poolalalona song is from the & English - Geetha movie.
Pooche Poolalalona song was sung by S P Balasubramanyam.
Pooche Poolalalona song lyrics were written by G Krishna Murthy.
Pooche Poolalalona song music was composed by Ch Sathyam.