Ponge Nadhi Song Lyrics - Ps1

Ponge Nadhi Song Lyrics - Ps1
Ponge Nadhi Song Lyrics: Ponge Nadhi is a Telugu song from the film Ps1 starring Vikram, Aishwarya Rai Bachchan, Jayam Ravi, Karthi, Trisha, Aishwarya Lekshmi, Sobhita Dhulipala, directed by Mani Ratnam. "Ponge Nadhi" song was composed by AR Rahman and sung by AR Reihana, AR Rahman & Bamba Bakya. Lyrics were written by Ananth Sriram.

Ponge Nadhi Song Details

Movie NamePs1
DirectorMani Ratnam
Star CastVikram, Aishwarya Rai Bachchan, Jayam Ravi, Karthi, Trisha, Aishwarya Lekshmi, Sobhita Dhulipala
MusicAR Rahman
Singer(s)AR Reihana, AR Rahman & Bamba Bakya
LyricistAnanth Sriram
Music LabelTips Telugu

Ponge Nadhi Song Lyrics in Telugu

ఓ ఓ, కావేరిరా నీ ఎదుటా

అమ్మ కదా కాచునటా, ఆ ఆ

మాగాణికి మేల్కొలుపే తొలిమబ్బు శబ్దం

శిల గుండెకి మేల్కొలుపే ఉలి తెచ్చే శబ్దం

బాణానికి మేల్కొలుపే బలి శత్రువు శబ్దం

మా భాషకి మేల్కొలుపే చోలచరిత శబ్దం

పొంగే నది పాడింది… హైసా హైసారసిరి

చిందులెయ్ రా… హైసా హైసారసిరి

చేరమని కోరినది… హైసా హైసారసిరి

సందెకల్లా హైసా హైసారసిరి

గట్టు దాటి… హైసా హైసారసిరి

గుట్టలు దాటి… హైసా హైసారసిరి

గాలి ధూళి… హైసా హైసారసిరి

ఒకటి చేసి… నిన్ను రమ్మంది మన్ను

ఎంత బంధం కలిసినదే… సింబ సింబ

కాలం కలిపినదే టెన్ టు ఫైవ్

ఓఓ ఓ మన్నే మెత్తని పడక… పచ్చని పరుపు మన్ను

మంచి స్వప్నాల వెనక… వెళ్ళామంటోంది మన్ను

నా పయనమేమౌనో… తీరం చూపెను మన్ను

నా పంతమేమౌనో… శక్తినిచ్చేది మన్ను

సింబరే… ధైర్యమిస్తోంది మన్ను

పంపప్ పదపద పంపప్ పదపద పంపప్ పదపద

వీరుల కన్న ఎవరు టెన్ టు ఫైవ్

నిన్ను రమ్మంది మన్ను

రా పద పద… హైసా హైసారసిరి

లాలి లల్లల్లాహి లల్లల్లాలి లల్లమ్మ పో వెళ్ళు

వీర చోళ పురి వేగ వెళ్ళు మరి

దూకు త్వరగా దూరం కరగా

పల్లం తెలిసే నదిలా

పొంగే నది పాడింది… తీయరి ఎసమరి

చిందులెయ్ రా… నిన్ను రమ్మంది మన్ను

చేరమని కోరినది… తీయరి ఎసమరి

సందెకల్లా… నిన్ను రమ్మంది మన్ను

డెక్కలిపుడే… తీయరి ఎసమరి

రెక్కలవని… నిన్ను రమ్మంది మన్ను

దిక్కులిపుడే… తీయరి ఎసమరి

ముక్కలవని… నిన్ను రమ్మంది మన్ను

చోళ శిల్పము కదరో, సింబ

నేల చూడని సిరియో సింబా

ఈడ వెలుగులు రమ్మన్న సింబ

ఆగవలదసలు ఆగొద్ధోయ్, అంబా. చూడొద్దే

ఓ ఓ ఓ హో, కడలికుందా అలుపు, సింబా

మార్చమాకిక అలుపు, సింబ

విల్లు విడిచిన విల్లంబై, సింబ

కదులు ముందుకు కాలంలా, అంబా

తమ్ముడు ఈరోజు నిలిచేనా

సంజల్లోనా కంజుల్లారా కన్నెల్లారా

రివ్వుమంటా అంచుదాకా

సంజల్లోనా కంజుల్లారా కన్నెల్లారా

రివ్వుమంటా అంచుదాకా

పొంగే నది పాడింది… హైసా హైసారసిరి

చిందులెయ్ రా… హైసా హైసారసిరి

చేరమని కోరినది… నిన్ను రమ్మంది మన్ను

సందెకల్లా… హైసా హైసారసిరి

గట్టు దాటి… నిన్ను రమ్మంది మన్ను

గుట్టలు దాటి… హైసా హైసారసిరి

గాలి ధూళి… నిన్ను రమ్మంది మన్ను

ఒకటి చేసి… హైసా హైసారసిరి

ఎంత బంధం కలిసినదే… నిన్ను రమ్మంది మన్ను

ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ps1 Movie

  1. Ponge Nadhi Song Lyrics

Ponge Nadhi Song FAQ

What movie is Ponge Nadhi song from?

Ponge Nadhi song is from the Ps1 movie.

Who sang Ponge Nadhi song?

Ponge Nadhi song was sung by AR Reihana, AR Rahman & Bamba Bakya.

Who wrote Ponge Nadhi song lyrics?

Ponge Nadhi song lyrics were written by Ananth Sriram.

Who composed music for Ponge Nadhi song?

Ponge Nadhi song music was composed by AR Rahman.