
| Movie Name | (Rajyangam Chuttamantu) - Rowdy Boys, 10To5 |
|---|---|
| Director | Harsha Konuganti |
| Star Cast | Ashish, Anupama Parameswaran |
| Music | Vandemataram Srinivas |
| Singer(s) | Deepu |
| Lyricist | Gaddar |
| Music Label |
పోలీస్ దొరో
మా ప్రశ్నకు జవాబు జెప్పు
(పోలీస్ దొరో
మా ప్రశ్నకు జవాబు జెప్పు)
పోలీస్ దొరో
మా ప్రశ్నకు జవాబు జెప్పు
(పోలీస్ దొరో
మా ప్రశ్నకు జవాబు జెప్పు)
యాడ జూడు రోడ్లన్నీ
గుంటలు గుంటలుగుంటయ్
(గుంటలు గుంటలుగుంటయ్)
పెట్రోలు ధరల్లోన
సెంచరీలు గొడుతుండ్రు
(సెంచరీలు గొడుతుండ్రు)
ఆడోళ్ళ త్రిబుల్ రైడ్లు చూసి
ఎంజాయ్ జేస్తుండ్రు
(చూసి ఎంజాయ్ జేస్తుండ్రు)
మొగ పోరలు త్రిబుల్ పోతే
చలాన్లెందుకేస్తుండ్రు
పోలీస్ దొరో
మా ప్రశ్నకు జవాబు జెప్పు
(పోలీస్ దొరో
మా ప్రశ్నకు జవాబు జెప్పు)
బౌబౌ బౌ… బౌబౌ బౌ
బౌబౌ బౌమంటు
మీరు మామీదెందుకు పడుతుండ్రు
పోలీస్ దొరో
మా ప్రశ్నకు జవాబు జెప్పు
(పోలీస్ దొరో
మా ప్రశ్నకు జవాబు జెప్పు)
Police Dhoro song is from the (Rajyangam Chuttamantu) - Rowdy Boys, 10To5 movie.
Police Dhoro song was sung by Deepu.
Police Dhoro song lyrics were written by Gaddar.
Police Dhoro song music was composed by Vandemataram Srinivas.