Podustunna Poddumeeda Song Lyrics - Jai Bolo Telangana

Podustunna Poddumeeda Song Lyrics - Jai Bolo Telangana
Podustunna Poddumeeda Song Lyrics: Podustunna Poddumeeda is a Telugu song from the film Jai Bolo Telangana starring Jagapati Babu, Smiriti Irani, directed by N Shankar. "Podustunna Poddumeeda" song was composed by Chakri and sung by Gaddar. Lyrics were written by Gaddar.

Podustunna Poddumeeda Song Details

Movie NameJai Bolo Telangana (2011)
DirectorN Shankar
Star CastJagapati Babu, Smiriti Irani
MusicChakri
Singer(s)Gaddar
LyricistGaddar
Music Label

Podustunna Poddumeeda Song Lyrics in Telugu

ఆ ఆ, పొడుస్తున్న… భలే భలే భలే భలే హ హో హ, ఆహా

పొడుస్తున్న పొద్దు మీద… నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా…!

పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా

భలే భలే భలే భలే హ హో హ హ

పొడుస్తున్న పొద్దు మీద… నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా…!

పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా

కోట్లాది ప్రాణమా

ఓ భూతల్లి, సూర్యుడిని ముద్దాడిన భూతల్లి

అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచింది

అమ్మా..! నీవు త్యాగాల తల్లివి… త్యాగాల గుర్తువు

భూతల్లి బిడ్డలు… చిగురించే కొమ్మలు

చిదిమేసిన పువ్వులు… త్యాగాల గుర్తులు, హా

మా భూములు మాకేనని… భలే భలే భలే భలే భలే హ

మా భూములు మాకేనని మర్లబడ్డ గానమ… తిరగబడ్డ రాగమా

మర్లబడ్డ గానమ… తిరగబడ్డ రాగమా

పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా

భలే భలే భలే భలే భలే హా హో హ హ

పొడుస్తున్న పొద్దు మీద… నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా…!

పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా

అమ్మా గోదావరి..!

నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం.

అమ్మా కృష్ణమ్మ..!

కిలకిల నవ్వే కృష్ణమ్మా, అమ్మ మీకు వందనం.

గోదావరి అలలమీద కోటి కళల గానమ

కృష్ణమ్మా పరుగులకు నురుగులా హారమా, హా

మా నీళ్ళు… భలే భలే భలే భలే భలే హా

మా నీళ్ళు మాకేనని… కత్తుల కోలాటమ, కన్నీటి గానమా

కత్తుల కోలాటమా… కన్నీటి గానమా

పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా

భలే భలే భలే భలే హ హో హ హ

పొడుస్తున్న పొద్దు మీద… నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా…!

పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా

అదిగో ఆ ప్రకృతిని చూడు… అలా అలుముకుంటుంది

ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి… ఆ పువ్వులు అలా ఆడుతాయి

అదిగో పావురాల జంట… నేనెప్పుడూ విడిపోనంటది

విడిపోయిన బంధమా… చెదిరిపోయిన స్నేహమా

ఎడబాసిన గీతమా… యదల నిండ గాయమా, హా

పువ్వులు పుప్పడిలా… భలే భలే భలే భలే భలే, హా

పువ్వులు పుప్పడిలా… పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా

పవిత్ర బంధమా… పరమాత్ముని రూపమా

పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా

భలే భలే భలే భలే హ హో హ హ

పొడుస్తున్న పొద్దు మీద… నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా…!

పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా

అదిగో రాజులు, దొరలు, వలస దొరలు

భూమిని, నీళ్ళని, ప్రాణుల్ని… సర్వస్వాన్ని చెరబట్టారు

రాజుల ఖడ్గాల కింద… తెగిపోయిన శిరస్సులు

రాజరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా..!

దొరవారి గడులల్లో…. భలే భలే భలే

దొరవారి గడులల్లో… నలిగిపోయిన న్యాయమా

ఆంద్ర వలస తూటాలకు… ఆరిపోయిన దీపమ

హ, మా పాలన… భలే భలే భలే భలే భలే, హా

మా పాలన మాకేనని… మండుతున్న గోలమా

అమర వీరుల స్వప్నమా…మండుతున్న, హో

మండుతున్న గోలమా… అమరవీరుల స్వప్నమా

అమరవీరుల స్వప్నమా… అమరవీరుల స్వప్నమా.!

అమరవీరుల స్వప్నమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Jai Bolo Telangana Movie

  1. Podustunna Poddumeeda Song Lyrics

Podustunna Poddumeeda Song FAQ

What movie is Podustunna Poddumeeda song from?

Podustunna Poddumeeda song is from the Jai Bolo Telangana movie.

Who sang Podustunna Poddumeeda song?

Podustunna Poddumeeda song was sung by Gaddar.

Who wrote Podustunna Poddumeeda song lyrics?

Podustunna Poddumeeda song lyrics were written by Gaddar.

Who composed music for Podustunna Poddumeeda song?

Podustunna Poddumeeda song music was composed by Chakri.