Podala Podala Gatla Naduma Song Lyrics - Bathukamma Songs

Podala Podala Gatla Naduma Song Lyrics - Bathukamma Songs
Podala Podala Gatla Naduma Song Lyrics: Podala Podala Gatla Naduma is a Telugu song from the film Bathukamma Songs.

Podala Podala Gatla Naduma Song Details

Movie NameBathukamma Songs
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Podala Podala Gatla Naduma Song Lyrics in Telugu

పొదల పొదల గట్ల నడుమ… నాగమల్లె దారిలో

పొడిసొచ్చె సందమామ… నాగమల్లె దారిలో

పొదల పొదల… గట్ల నడుమ

పొదల పొదల… గట్ల నడుమ

పొదల పొదల… గట్ల నడుమ

పొదల పొదల గట్ల నడుమ… నాగమల్లె దారిలో

పొడిసొచ్చె సందమామ… నాగమల్లె దారిలో

పెద్ద పెద్ద గట్ల నడుమ… నాగమల్లె దారిలో

నాకు పెద్ద దండ దొరికె… నాగమల్లె దారిలో

పెద్ద పెద్ద… గట్ల నడుమ

పెద్ద పెద్ద… గట్ల నడుమ

పెద్ద పెద్ద… గట్ల నడుమ

నీకు మామ నాకు మామ… నాగమల్లె దారిలో

లోకానికి సందమామ… నాగమల్లె దారిలో

నీకు మామ… నాకు మామ

నీకు మామ… నాకు మామ

నీకు మామ… నాకు మామ

చిన్న చిన్న గట్ల నడుమ… నాగమల్లె దారిలో

నాకు చిన్న దండ దొరికె… నాగమల్లె దారిలో

చిన్న చిన్న… గట్ల నడుమ

చిన్న చిన్న… గట్ల నడుమ

చిన్న చిన్న… గట్ల నడుమ

నీకు మామ నాకు మామ… నాగమల్లె దారిలో

లోకానికే సందమామ… నాగమల్లె దారిలో

నీకు మామ… నాకు మామ

నీకు మామ… నాకు మామ

నీకు మామ… నాకు మామ

పచ్చ పచ్చ గట్ల నడుమ… నాగమల్లె దారిలో

పచ్చ పూల దండ దొరికె… నాగమల్లె దారిలో

పచ్చ పచ్చ… గట్ల నడుమ

పచ్చ పచ్చ… గట్ల నడుమ

పచ్చ పచ్చ… గట్ల నడుమ

నీకు మామ నాకు మామ… నాగమల్లె దారిలో

లోకానికే సందమామ… నాగమల్లె దారిలో

నీకు మామ… నాకు మామ

నీకు మామ… నాకు మామ

నీకు మామ… నాకు మామ

ఎర్ర ఎర్ర గట్ల నడుమ… నాగమల్లె దారిలో

ఎర్ర పూల దండ దొరికె… నాగమల్లె దారిలో

ఎర్ర ఎర్ర… గట్ల నడుమ

ఎర్ర ఎర్ర… గట్ల నడుమ

ఎర్ర ఎర్ర… గట్ల నడుమ

నీకు మామ నాకు మామ… నాగమల్లె దారిలో

లోకానికే సందమామ… నాగమల్లె దారిలో

నీకు మామ… నాకు మామ

నీకు మామ… నాకు మామ

నీకు మామ… నాకు మామ

కొండగట్టు గట్ల నడుమ… నాగమల్లె దారిలో

కోటొక్క పూలదండ… నాగమల్లె దారిలో

కొండగట్టు… గట్ల నడుమ

కొండగట్టు… గట్ల నడుమ

కొండగట్టు… గట్ల నడుమ

కొండగట్టు అంజన్న… నాగమల్లె దారిలో

కొలిసి నీకు దండలోయి… నాగమల్లె దారిలో

కొండగట్టు… అంజన్న

కొండగట్టు… అంజన్న

కొండగట్టు… అంజన్న

పొదల పొదల గట్ల నడుమ… నాగమల్లె దారిలో

పొడిసొచ్చె సందమామ… నాగమల్లె దారిలో

పొదల పొదల… గట్ల నడుమ

పొదల పొదల… గట్ల నడుమ

పొదల పొదల… గట్ల నడుమ

పొదల పొదల గట్ల నడుమ… నాగమల్లె దారిలో

పొడిసొచ్చె సందమామ… నాగమల్లె దారిలో

Other Bathukamma Songs Lyrics

Chithu Chithula Bomma Lyrics

Listen this Song in Online!

Share this Song!

More Songs from Bathukamma Songs Movie

  1. Okkesi Puvvesi Chandamama Song Lyrics
  2. Podala Podala Gatla Naduma Song Lyrics

Podala Podala Gatla Naduma Song FAQ

What movie is Podala Podala Gatla Naduma song from?

Podala Podala Gatla Naduma song is from the Bathukamma Songs movie.