
| Movie Name | Prasanna Vadanam |
|---|---|
| Director | Arjun Y K |
| Star Cast | Suhas, Payal Radhakrishna |
| Music | Vijay Bulganin |
| Singer(s) | Sooraj Santhosh |
| Lyricist | Suresh Banisetti |
| Music Label | Aditya Music |
పో పో పో పో… పో పో పో
పో పో పో పో… పో పో పో
దూరమా వెళ్ళిపో, దూరంగా నువ్ వెళ్ళిపో
మనసుల మధ్యకి రాకు వెళ్ళిపో
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
మౌనమా వెళ్ళిపో, మౌనంగా నువ్ వెళ్ళిపో
మాటల మధ్యలో దూరకెళ్ళిపో
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్…
ఊహకి అందని వేగాలే
ఊయల ఊపెను మేఘాలే
పంజరమెరుగని ప్రాణాలే
స్వేచ్చకు చిరునామా వీళ్ళే
మాయే మాయే… మాయే-లే
మోమాటాల జాడ మచ్చుకైనా లేదులే
వెలితి అన్నమాట వీళ్ళ మధ్య రాదులే
కడదాకా ఇంతేలే, ఓ ఓ ఓ ఓ
రెండు ప్రాణాలకి ఒక్కటే ఊపిరే
చనువు ఎంత ఉన్నా చిన్న గీత దాటరే
లోకానికి అర్ధమే అవ్వరే, ఓ ఓ ఓ ఓ
ఇద్దరిదొకటే ఆనందం
ఇద్దరిదొకటే ఆశ్చర్యం
ఇద్దరిదొకటే ఈ తీర్పు
ఎన్నడు రాదు ఏ మార్పు
మాయే మాయే… మాయే-లే
పో పో పో పో… పో పో పో
పో పో పో పో… పో పో పో
దూరమా వెళ్ళిపో, దూరంగా నువ్ వెళ్ళిపో
మనసుల మధ్యకి రాకు వెళ్ళిపో
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
మౌనమా వెళ్ళిపో, మౌనంగా నువ్ వెళ్ళిపో
మాటల మధ్యలో దూరకెళ్ళిపో
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్…
Po Po song is from the Prasanna Vadanam movie.
Po Po song was sung by Sooraj Santhosh.
Po Po song lyrics were written by Suresh Banisetti.
Po Po song music was composed by Vijay Bulganin.