
| Movie Name | ( ) - Shivam Bhaje |
|---|---|
| Director | Apsar |
| Star Cast | Ashwin Babu, Digangana Suryavanshi |
| Music | Vikas Badisa |
| Singer(s) | Kapil Kapilan |
| Lyricist | Purnachary |
| Music Label | Mango Music |
పిల్లా ఇంత లేటు నైటు
నాతో ఆన్‍లైను చాటు
స్లోగా మారే హార్ట్ బీటు
ఫస్ట్ టైం పెరిగే పల్సు రేటు
పిల్లోన్నింతగా… అల్లాడించకా
పిల్లో తీరుగా… నన్నే మార్చవా
వాట్ ద హెల్
మస్తు ఫీలు ఉందిరా
గుండెల్లో ధీరే ధీరే థిల్లానా
డీజేలా కొత్త సౌండే మోగేనా
వన్‍డేలో ఎన్నో ఎన్నో వండర్‍లా
లవ్‍లోన నీతో లాగిన్ ఐపోయానా
కలలకు నువ్వే కేరాఫ్ అయ్యి
నిదురకు దూరం చేసావే
ఎదురుగ వస్తూ నవ్వేస్తుంటే
కుదురుగ నేను ఎలా ఉండాలే
బ్యూటి బ్రెయిను… డెడ్లి కాంబో
నీటు నాటు… నీకే పడ్డానే
నీతో ఫ్యూచర్… నాకే ఫేవర్
అన్నీ చూసే… ఓకే అన్నానే
క్యాలెండర్ లో డేటే మారే
ధ్యాసే లేదు నాకే
డే అండ్ నైట్ నీతో ఉన్నాకా
గడియారంలో ముళ్ళే నేనై
నిన్నే చుట్టేస్తున్నా
ఏదేమైనా ఊసే పోదు
మళ్ళీ మళ్ళీ నిన్నే చూసా
వాట్ ద హెల్
మస్తు ఫీలు ఉందిరా
గుండెల్లో ధీరే ధీరే థిల్లానా
డీజేలా కొత్త సౌండే మోగేనా
వన్‍డేలో ఎన్నో ఎన్నో వండర్‍లా
లవ్‍లోన నీతో లాగిన్ ఐపోయానా
Pilla Intha Late song is from the ( ) - Shivam Bhaje movie.
Pilla Intha Late song was sung by Kapil Kapilan.
Pilla Intha Late song lyrics were written by Purnachary.
Pilla Intha Late song music was composed by Vikas Badisa.