
| Movie Name | Maa Annayya (2000) |
|---|---|
| Director | Ravi Raja Pinesetty |
| Star Cast | Rajashekar, Meena |
| Music | S A Raj Kumar |
| Singer(s) | S P Balasubramanyam & Swarnalatha |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Aditya Music |
పిల్ల భలే దీని ఫిగరు భలే
(తక్ తరిట తక తయ్య తోం)
రంగు భలే దీని పొంగు భలే
(తక్ తరిట తక తయ్య తోం)
పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
మిసమిసలాడే… సొగసుని మోసే
లేత నడుము వంపు భలే
ఉయ్యాలలూగే… వయసు భలే
గురుడు భలే… వీడి పొగరు భలే
(తక్ తరిట తక తయ్య తోం)
మనిషి భలే మగసిరులు భలే
(తక్ తరిట తక తయ్య తోం)
కొత్త కొత్త ప్రేమలోనే… మత్తు ఉన్నది
ముత్యమంత ముద్దులోనే మోక్షమున్నది
(ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ)
ముద్దులంటే అంతులేని… మోజు ఉన్నది
జోడు కొస్తే పాడుమనసు బిడియమన్నది
(ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ)
ఒణికిన వయసు… తొణికిన సొగసు
తరగని ప్రేమకు సాక్ష్యము
అమ్మతోడు త్వరపడకు
అమ్మాయి నీదే కడవరకు
(ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్)
పిల్ల భలే దీని ఫిగరు భలే
(తక్ తరిట తక తయ్య తోం)
రంగు భలే దీని పొంగు భలే
(తక్ తరిట తక తయ్య తోం)
కొంగుచాటు అందమేదో విచ్చుకున్నది
కాక రెచ్చి కన్నె గుండె ఝల్లుమన్నది
(ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ)
కోక దాటు పొంగులోనే కైపు ఉన్నది
ఘాటు కౌగిలింతలోనే స్వర్గమున్నది
(ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ)
తొలి తొలివలపు… తొలకరి చినుకు
ఎంతో మధురం నేస్తమా
మోతగుందే… ముడిసరుకు
ఇక రాదులే… కంటికి కునుకు
పిల్ల భలే దీని ఫిగరు భలే
(తక్ తరిట తక తయ్య తోం)
రంగు భలే దీని పొంగు భలే
(తక్ తరిట తక తయ్య తోం)
పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
మిసమిసలాడే… సొగసుని మోసే
లేత నడుము వంపు భలే
ఉయ్యాల లూగే… వయసు భలే
Pilla Bale song is from the Maa Annayya movie.
Pilla Bale song was sung by S P Balasubramanyam & Swarnalatha.
Pilla Bale song lyrics were written by Bhuvana Chandra.
Pilla Bale song music was composed by S A Raj Kumar.