Pilavani Friend Pelli Party Song Lyrics - 30 Weds 21 Season 2 Web Series

Pilavani Friend Pelli Party Song Lyrics - 30 Weds 21 Season 2 Web Series
Pilavani Friend Pelli Party Song Lyrics: Pilavani Friend Pelli Party is a Telugu song from the film 30 Weds 21 Season 2 Web Series starring Chaitanya Rao, Ananya, Mahendar (Karthik), Divya, directed by Prithvi Vanam. "Pilavani Friend Pelli Party" song was composed by Jose Jimmy and sung by Jose Jimmy, Aishwarya Daruri, Sony Komanduri, Sindhuja Srinivasan, Sanjana Srinivasan. Lyrics were written by Jose Jimmy.

Pilavani Friend Pelli Party Song Details

Movie Name30 Weds 21 Season 2 Web Series
DirectorPrithvi Vanam
Star CastChaitanya Rao, Ananya, Mahendar (Karthik), Divya
MusicJose Jimmy
Singer(s)Jose Jimmy, Aishwarya Daruri, Sony Komanduri, Sindhuja Srinivasan, Sanjana Srinivasan
LyricistJose Jimmy
Music LabelChai Bisket

Pilavani Friend Pelli Party Song Lyrics in Telugu

అనగనగా ఒక ఘనుడున్నాడు

ఘనున్నాడు… ఘనున్నాడు

వాడికి ఈడు… ముప్పై నేడు

ముప్పై నేడు… ముప్పై నేడు

ఘనుడికి నిండా సిగ్గు తోడు

సిగ్గుకి తోడు మోమాటపు గూడు

ఘనుడికి నిండా సిగ్గు తోడు

సిగ్గుకి తోడు మోమాటపు గూడు

యవ్వారం తాజా వార్తలుగా మారి

మా వాడి పెళ్లి జరిగింది

కోవిడ్ క్రైసిస్సులో

అనగనగా ఒక హీరుడునున్నాడు

వాడికి ఈడు ముప్పై నేడు

ఈడొచ్చి ఆడు సిగ్గుపడతావుంటే

కన్నోళ్ళేమో పెళ్ళి ప్రెషరు చేస్తుండే

ఆడేమో నో నో అంటూవుండే

నేనేమో సీదా పార్టీ ప్లాన్లు ఏస్తుండే

యవ్వారం కాస్త తేలేలోగా

ఆడి పెళ్ళి జరిగింది

కోవిడ్ క్రైసిస్సులో, సో స్యాడ్

మొదలెడదాం పార్టీ

ఉల్లాసమైన పార్టీ

ఉర్రూతలూగే పార్టీ

పిలవని ఫ్రెండు పెళ్లి పార్టీ

హా, మొదలెడదాం పార్టీ

ఉల్లాసమైన పార్టీ

ఉర్రూతలూగే పార్టీ

పిలవని ఫ్రెండు పెళ్లి పార్టీ

కుర్రావాడికి దొరికెను వయ్యారి

ఇకపై ఏముంది అంతా శుభమే

ఆహ్హా ఊహ్హూ నో నో నోనో నో

వెర్రివాడికి దొరికెను రాకాసి

ఇకపైయేగా అసలైన స్టోరీ

రంగుల సిత్రమే ఓ విచిత్రమే

మాయ లోకమే పెళ్లి

నవరస సిత్రమే… కలల ప్రపంచమే

నరుడికి నిత్య యాతనే ఈ పెళ్లి

నరుడికి నిత్య యాతనే ఈ పెళ్లి

పిలవని పెండ్లికి

ఫ్రెండు గాడు ఇచ్చే పార్టీ

పిలవని ఫ్రెండు పెళ్లి పార్టీ

మొదలెడదాం పార్టీ, ఆహా ఓహో

ఉల్లాసమైన పార్టీ, ఆహా హ హా

ఉర్రూతలూగే పార్టీ

పిలవని ఫ్రెండు పెళ్లి పార్టీ

హా, మొదలెడదాం పార్టీ, తుర్ర్ రప్పాప్పా

ఉల్లాసమైన పార్టీ ఉర్రూతలూగే పార్టీ

పిలవని ఫ్రెండు పెళ్లి పార్టీ

Listen this Song in Online!

Share this Song!

More Songs from 30 Weds 21 Season 2 Web Series Movie

  1. Pilavani Friend Pelli Party Song Lyrics

Pilavani Friend Pelli Party Song FAQ

What movie is Pilavani Friend Pelli Party song from?

Pilavani Friend Pelli Party song is from the 30 Weds 21 Season 2 Web Series movie.

Who sang Pilavani Friend Pelli Party song?

Pilavani Friend Pelli Party song was sung by Jose Jimmy, Aishwarya Daruri, Sony Komanduri, Sindhuja Srinivasan, Sanjana Srinivasan.

Who wrote Pilavani Friend Pelli Party song lyrics?

Pilavani Friend Pelli Party song lyrics were written by Jose Jimmy.

Who composed music for Pilavani Friend Pelli Party song?

Pilavani Friend Pelli Party song music was composed by Jose Jimmy.