
| Movie Name | & English - Raayan 2Nd |
|---|---|
| Director | Dhanush |
| Star Cast | Dhanush, Dushara Vijayan |
| Music | AR Rahman |
| Singer(s) | Haripriya, Vijay Prakash |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Gemini TV |
అ: నీ ఇకఇకలే కన్ను కొట్టాయా
నడుం లకలకలే కచ్చ గట్టాయా
అ: నీ ఇకఇకలే కన్ను కొట్టాయా
నడుం లకలకలే కచ్చగట్టాయా
అ: మజాగా మడతేస్తివే
పీచు మిఠాయా, అమ్మో పీచు మిఠాయా
అయ్యో పీచు మిఠాయా ||2||
అ: సోజావో పడకేస్తా రాయే సుప్పనాతి
యమా వాటంగా పిలిసినదే
వాటర్ బాటిల్ మూతే
ఆ: పచ్చి మిరపకాయ నేను
నీ పంటి కిందికొస్తి
నీ ఎకసెకాలు చూస్తీ
నా సోకు నీకు రాస్తి
నా సోకు నీకు రాస్తి
నా సోకు నీకు రాస్తి ||2||
అ: ఆ ఆ ఆ ఆఆ ఆ
ఆ ఆ ఆ ఆహ హ ఆ ఆ
అ: నిన్ను సూడగా నాకు ఎక్కెనే కిక్కూ
హోయ్, నిన్ను సూడగా నాకు ఎక్కెనే కిక్కు
నువ్వేగా నేను లొట్టలేసే టమాట తొక్కు
ఆ: హే, నిన్ను సూడగా నాకు ఎక్కెనే కిక్కూ
నువ్వేగా నేను లొట్టలేసే టమాట తొక్కు
అ: రెండు జెల్ల రైలా
నిను చూసి చైను లాగా
అట్ట మిరమిర నువు మెరిసిపోకే
వార్నీసు లాగా
అ: హే, రెండు జెల్ల రైలా
నిను చూసి చైను లాగా
అట్ట మిరమిర నువు మెరిసిపోకే
వార్నీసు లాగా
అరె వార్నీసు లాగా
నువు వార్నీసు లాగా
ఆ: అహ ఆ ఆ ఆ……
అ: అయ్యా బోలే, అమ్మా బోలే
నిన్ను ఎత్తుకు జావో బోలే
జెడా మీసం జంటైపోతే గొలుమాలే
ఆ: అయ్యో, కహా వాలే, కిదర్ వాలే
దప్పికైతే పానీ పీలే
చీర లుంగీ ఒక్కటైతే ధం ధమాలే
అ: నా నోరు పండిపోయే
నువ్ జర్దా బీడామ్మా
పక్కా హిందీలో నిన్ను మై ప్యార్ కర్‍తామా
మై ప్యార్ కర్‍తామా…
ఆ: నీ ఇకఇకలే కన్ను కొట్టాయా
నడుం లకలకలే కచ్చ గట్టాయా
హత్తెరీ అందాలే రెచ్చగొట్టాయా
వాటిని హల్వాలా వాటిని హల్వాలా
తినేసి పోయా
ఆ: మజాగా మడతేస్తివి
పీచు మిఠాయా, అమ్మో పీచు మిఠాయా
అయ్యో పీచు మిఠాయా
అ: సోజావో పడకేస్తా రాయే సుప్పనాతి
యమా వాటంగా పిలిసినదే
వాటర్ బాటిల్ మూతే
ఆ: పచ్చి మిరపకాయ నేను
నీ పంటి కిందికొస్తి
నీ ఎకసెకాలు చూస్తీ
నా సోకు నీకు రాస్తి
Watch పీచు మిఠాయా Lyrical Video
Peechu Mithaay song is from the & English - Raayan 2Nd movie.
Peechu Mithaay song was sung by Haripriya, Vijay Prakash.
Peechu Mithaay song lyrics were written by Ramajogayya Sastry.
Peechu Mithaay song music was composed by AR Rahman.