Pedda Pedda Kallathoti Song Lyrics - Hello Guru Prema Kosame

Pedda Pedda Kallathoti Song Lyrics: Pedda Pedda Kallathoti is a Telugu song from the film Hello Guru Prema Kosame starring Ram Pothineni, Anupama Parameswaran, directed by Trinadh Rao Nakkina. "Pedda Pedda Kallathoti" song was composed by Devi Sri Prasad and sung by Yazin Nizar. Lyrics were written by Shree Mani.

Pedda Pedda Kallathoti Song Details

Movie NameHello Guru Prema Kosame
DirectorTrinadh Rao Nakkina
Star CastRam Pothineni, Anupama Parameswaran
MusicDevi Sri Prasad
Singer(s)Yazin Nizar
LyricistShree Mani
Music LabelAditya Music

Pedda Pedda Kallathoti Song Lyrics in Telugu

పెద్ద పెద్ద కళ్ళతోటి

నా చిన్ని చిన్ని గుండెలోకి

తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా

అల్లి బిల్లి నవ్వుతోటి

నా బుల్లి బుల్లి… మనసు తాకి

గిల్లి గిల్లి చంపినావే… ఓ బాలా

చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు

నన్ను చుట్టుముట్టాయే నీ ఊహాలే

పుట్టలోన వేలు పెడితే… చీమ కుట్టినట్టు

నన్ను పట్టి కుట్టాయిలే

పెద్ద పెద్ద కళ్ళతోటి

నా చిన్ని చిన్ని గుండెలోకి

తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా

ఓ, ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదే

తెలుగులో ఛందస్సు చదవలేదే

హిందీలో షాయరి… మనకు రాదే

నాలో ఈ కవిత్వాల… ఘనత నీదే

ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్న

వేటూరి చిలిపితనం మెచ్చుకున్నా

ఎన్నాళ్ళ నుంచొ విన్న పాటలైనా

ఈరోజే నాకు నచ్చి పాడుతున్న

పాతికేళ్ళకొచ్చాకే నడక నేర్చినట్టు

అడుగుకెన్ని తప్పటడుగులో, ఓ ఓ

పెద్ద పెద్ద కళ్ళతోటి

నా చిన్ని చిన్ని గుండెలోకి

తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా

భూకంపమంటే భూమి ఊగిపోవడం

సైక్లోను అంటే ఉప్పెనొచ్చి ముంచడం

ఈరెంటికన్నా చాలా పెద్ద ప్రమాదం

గుప్పెడంత గుండెలోకి… నువ్వు దూరడం

ఒంట్లోన వేడి పెరిగితే… చలి జ్వరం

నిద్దట్లో ఉలికిపాటు… పేరు కలవరం

ఈరెంటికన్నా చాలా వింత లక్షణం

తెల్లార్లు నీ పేరే కలవరించడం

ఇన్ని నాళ్లు నా జంటై… ఉన్న ఏకాంతం

నిన్ను చూసి కుళ్లుకుందిలే

పెద్ద పెద్ద కళ్ళతోటి

నా చిన్ని చిన్ని గుండెలోకి

తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా, ఆ ఆ

Share this Song!

More Songs from Hello Guru Prema Kosame Movie

  1. My World is Flying Song Lyrics
  2. Pedda Pedda Kallathoti Song Lyrics

Pedda Pedda Kallathoti Song FAQ

What movie is Pedda Pedda Kallathoti song from?

Pedda Pedda Kallathoti song is from the Hello Guru Prema Kosame movie.

Who sang Pedda Pedda Kallathoti song?

Pedda Pedda Kallathoti song was sung by Yazin Nizar.

Who wrote Pedda Pedda Kallathoti song lyrics?

Pedda Pedda Kallathoti song lyrics were written by Shree Mani.

Who composed music for Pedda Pedda Kallathoti song?

Pedda Pedda Kallathoti song music was composed by Devi Sri Prasad.