Pattu Seera Kattukoni O Doro Song Lyrics - Banjara Videos

Pattu Seera Kattukoni O Doro Song Lyrics - Banjara Videos
Pattu Seera Kattukoni O Doro Song Lyrics: Pattu Seera Kattukoni O Doro is a Telugu song from the film Banjara Videos starring Yamuna Tharak Giridhar, directed by Haresh Patel. "Pattu Seera Kattukoni O Doro" song was composed by Venkat Azmeera and sung by Battu Sailaja Ranga, with lyrics written by Nagaraj Kasani.

Pattu Seera Kattukoni O Doro Song Details

Movie NameBanjara Videos (2025)
DirectorHaresh Patel
Star CastYamuna Tharak Giridhar
MusicVenkat Azmeera
Singer(s)Battu Sailaja Ranga
LyricistNagaraj Kasani
Music LabelBanjara Videos

Pattu Seera Kattukoni O Doro Song Lyrics in Telugu

ఆహా ఎవరే ఈ అందగాడు, ఎవరీ రాకుమారుడు ఆ నడక ఆ చూపు నా మదినే దోచాడు

ఓ పిల్లా.... ఏదో అన్నావు
వింటావా ఓ పిల్లగా....
ఆ....హ.....
ఆ...........హ.......
పట్టు చీర కట్టుకొని ఓ దొరో పాలపిట్ట నయి తిరుగుతుంటే నా దొరో నాకు కంటబడ్డ వయ్యా నీవు ఎవరో

ఎండి పూత పూసినట్లు ఓ పిల్లో వెలిగి పోతున్నావే సుక్క లెక్క మా ఊళ్లో
నిదుర బడతలేదు నిన్ను చూసి ఊహల్లో

ఆ..హ.... నిన్న మొన్న లేని లొల్లి నాలో ఇప్పుడెందుకో నా గుండె లోపల ఇంత సప్పుడు ఎందుకో

నీ ఓర చూపులల్ల నేను సేరేటందుకే సైగ సప్పుడైనదే సరసం మాడ మన్నదే

నా కొంగు చాటున అంగి నువ్వేనంటగా నింగి నేల మీద పరిచినట్లు మీద పడుతినో

అబ్బా ఎండి పూత పూసినట్లు ఓ పిల్లో వెలిగి పోతున్నావే సుక్క లెక్క మా ఊళ్లో
నిదుర బడతలేదు నిన్ను చూసి ఊహల్లో

పట్టు చీర కట్టుకొని ఓ దొరో పాలపిట్ట నయి తిరుగుతుంటే నా దొరో నాకు కంటబడ్డ వయ్యా నీవు ఎవరో

ఓ పిల్లో పుట్ట తేనె తెచ్చి పెదవి అంచున కే అద్దినట్లు మాటలున్నాయే మస్తు తియ్యగున్నయే

తాటి కల్లు తాగినట్లు రిమ్మ రిమ్మ తిరిగినట్లు చూపులున్నయే గోరు గుచ్చుతున్నయే

ఎన్ని మెలికలున్నయే ఏమి కులుకులున్నయే సంకి సంకు రాత్రి మెట్లెక్కి సాయపడ్డయే

పట్టు చీర కట్టుకొని ఓ దొరో పాలపిట్ట నయి తిరుగుతుంటే నా దొరొ నాకు కంటబడ్డ వయ్యా నీవు ఎవరో

అబ్బా ఎండి పూత పూసినట్లు ఓ పిల్లో వెలిగి పోతున్నావే సుక్క లెక్క మా ఊళ్లో
నిదుర బడతలేదు నిన్ను చూసి ఊహల్లో

హ.. నన్నే కొట్టి తిట్టిన నీకే సత్తినైతరొ ఆడపిల్లై అడుగుతున్న నాకు సత్తి వైపోరో
నాతో ఏడు జన్మలు ఉంటానంటే ఏలు పడతానే మెరిసే చుక్కలు ఏలు కొచ్చి నీ మెడలో పెడతానే

కాలికి మెట్టెలు తేదొరో, బుగ్గన చుక్కను అద్దరో ముస్తాబయి ముందు కూర్చున్నాను మనువాడుకోరో

లల్లాలారే లారే లారే లారే లల్లాల ....లలల
లారే లారే లారే లారే లారే
పంచపాణమల్లే చూసుకుంట మరదల...
ఆ నన్ననారే నారే నారే నారే నన్నన నారే నారే నారే నారేనా ఏడు అడుగులేసి వేలుపెట్టి ఏలరో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Banjara Videos Movie

  1. Pattu Seera Kattukoni O Doro Song Lyrics

Pattu Seera Kattukoni O Doro Song FAQ

What movie is Pattu Seera Kattukoni O Doro song from?

Pattu Seera Kattukoni O Doro song is from the Banjara Videos movie.

Who sang Pattu Seera Kattukoni O Doro song?

Pattu Seera Kattukoni O Doro song was sung by Battu Sailaja Ranga.

Who wrote Pattu Seera Kattukoni O Doro song lyrics?

Pattu Seera Kattukoni O Doro song lyrics were written by Nagaraj Kasani.

Who composed music for Pattu Seera Kattukoni O Doro song?

Pattu Seera Kattukoni O Doro song music was composed by Venkat Azmeera.