
| Movie Name | & English - Shankar Dada MBBS |
|---|---|
| Director | Jayanth C Paranji |
| Star Cast | Chiranjeevi, Sonali Bindre, Srikanth |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Manikka Vinayagam & Sumangali |
| Lyricist | Sahithi |
| Music Label | Aditya Music |
హా, పట్టు పట్టు చెయ్యే పట్టు
(చెయ్యే పట్టు… చెయ్యే పట్టు)
చిన్నదాని చెయ్యే పట్టు
(చెయ్యే పట్టు… చెయ్యే పట్టు)
హ, పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు
ఓ బుల్లోడా, హొయ్
హేయ్, కట్టు కట్టు చీరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు… ఓ బుల్లెమ్మా, హేయ్
హో, బుగ్గ కందిపోయేటట్టు
ముద్దు మీద ముద్దే పెట్టు
లేకపోతే నా మీదొట్టు ఓ బుల్లోడా, ఆ ఆ
కన్నె బొడ్డు తరిగేటట్టు
కన్ను కొట్టకుంటే ఒట్టు
కోరికంత నా మీదొట్టు… ఓ బుల్లెమ్మా
హమమా హబబా… నా ఈడుని కోరేట్టు
హేయ్, రావే రావే రావే రావే రంగుల రవ్వట్టు
రాతిరొస్తే ఇస్తా నీకు బిస్తరు బొబ్బట్టు, హెయ్
హేయ్, రయ్యో రయ్యో రయ్యో రయ్యో ఆకలి తీరేట్టు
ఆకులిస్తే పెడ్తా నీకు సోకులు తాకట్టు
హ, పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్నదాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు ఓ బుల్లోడా, హొయ్
కట్టు కట్టు చీరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు… ఓ బుల్లెమ్మా, హేయ్
హే, జున్ను ముక్కల ఎంత
నున్నగా ఉన్నాయి చెక్కిళ్ళు
ఆకు వక్కల నాకు వచ్చెను ఎక్కిళ్ళు
హే, అన్ని దిక్కులా నను తాకేస్తుంటే నీ కళ్ళు
తేనే చుక్కల తీపెక్కెను నా ఒళ్ళు
హేయ్, ఒక్కసారి ఒళ్ళో వాళ్లమ్మ
చందనాల ఓ ముద్దుగుమ్మా
గాలికైన ఇద్దరి మధ్య చోటే వద్దమ్మా
ఒంటరేలా తుంటరి మామ
జంట కట్టి ఓ చందమామ
గంటకొక కౌగిలి గంట కొట్టేసుకుందామా
హేయ్, రావే రావే రావే రావే చైనా చిక్ లెట్టు
జంటకొస్తె ఇస్తా నీకు జపాన్ జాకెట్టు, అహ్హా
హేయ్, రయ్యో రయ్యో రయ్యో రయ్యో అత్తరు మస్కట్టు
పూసుకొస్తే ఇస్తా నీకు బందరు బిస్కెట్టు
హ, పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు ఓ బుల్లోడా, హొయ్
కట్టు కట్టు చీరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు… ఓ బుల్లెమ్మా, హేయ్
వంగ మొక్కలా నన్ను పంచ్చేస్తుంటే నువ్విట్టా
పొంగులే కదా నా పొంగుల్ల వయసంత
హే, కొంగరెక్కల కొంగు జారేస్తుంటే నువ్వట్టా
గింగురెక్కద నా పోకిళ్ల పొగరంతా
ఆగడాలు చాలించమంటా
పొద్దువాలు సందేళ పూట
మీగడంత వడ్డించుకుంటా
అప్పుడే రమ్మంటా
కుందనాల గోరింకా పిట్టా
అంత దాక ఆగేది ఎట్టా
అందమంతా గిల్లేసుకుంటా
ఇప్పుడే ఈ పూటా
రావే రావే, రావే రావే రావే రావే
రావే రావే కన్య ప్యారెట్టు
లగ్గమెట్టి మెల్లో వేస్తా లగ్గం లాకెట్టు
అయ్యయ్యయో, రయ్యో రయ్యో
రయ్యో రయ్యో బొమ్మ టీ షీర్టు
వేసుకొస్తే విందే ఇస్తా గుమ్మా కట్టేట్టు, హోయ్
హ, పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు ఓ బుల్లోడా, హొయ్
కట్టు కట్టు చీరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు… ఓ బుల్లెమ్మా, హేయ్
Pattu Pattu song is from the & English - Shankar Dada MBBS movie.
Pattu Pattu song was sung by Manikka Vinayagam & Sumangali.
Pattu Pattu song lyrics were written by Sahithi.
Pattu Pattu song music was composed by Devi Sri Prasad.