
| Movie Name | Kinnerasani |
|---|---|
| Director | Ramana Teja |
| Star Cast | Kalyaan Dhev, Ravindra Vijay, Ann Sheetal |
| Music | Mahathi Swara Sagar |
| Singer(s) | Uma Neha, Revanth, Dhanunjay Seepana |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label | Lahari Music | T-Series |
దారి కాని దారిలోన… ఊదు పొదలనా
పెద్ద కొడుకు మర్రి చెట్టునాకు శివరణ
సిచ్చు కంట చెరువు గట్టు తూరుపున్నది
దచ్చినాన గద్ద కనుల గాలి గోపురం
దాసెకొండ బిడ్డ నేను పార్వతీపురం
దాసెకొండ బిడ్డ నేను పార్వతీపురం
సలసల సలసల… సలసల మరిగిన నూని
సిటపట పట… సురసుర సుర ఏపిన కోడి
తెగ బలిసిన తల నరికిన మేక
వల వలమని నెత్తురు పారాక
అడవిని దాటినా వాసన గుండా
ఊరిని ఊపిన కేకల వెంట
దేవత మెడలో తాళిని కట్టా
అడుగిడినాడొక రాక్షసుడంటా
Parvatipuram song is from the Kinnerasani movie.
Parvatipuram song was sung by Uma Neha, Revanth, Dhanunjay Seepana.
Parvatipuram song lyrics were written by Kittu Vissapragada.
Parvatipuram song music was composed by Mahathi Swara Sagar.