Paruvama Paruvama Song Lyrics - Deadline

Paruvama Paruvama Song Lyrics - Deadline
Paruvama Paruvama Song Lyrics: Paruvama Paruvama is a Telugu song from the film Deadline starring Ajay Ghosh, Aparna Mallik, Sai Kowshik, Sonia, directed by Bomma Reddy VRR. "Paruvama Paruvama" song was composed by Sabu Varghese and sung by Haricharan. Lyrics were written by Suddala Ashok Teja.

Paruvama Paruvama Song Details

Movie NameDeadline
DirectorBomma Reddy VRR
Star CastAjay Ghosh, Aparna Mallik, Sai Kowshik, Sonia
MusicSabu Varghese
Singer(s)Haricharan
LyricistSuddala Ashok Teja
Music LabelTips Telugu

Paruvama Paruvama Song Lyrics in Telugu

పరువమా పరువమా
మునుపెరుగని మధురిమ
బిడియపు మగువతో
బిగిసిన తొలి తమకమ

సమరమా సరసమా
ముడులు తెగిన మురిపెమా
అలసటే ఎరుగని
చమట నదిలో కరిగిపో
నిలిచిపో నిమిషమా
పరుగు మరిచిపో

పరువమా పరువమా
మునిపెరుగని మధురిమ
బిడియపు మగువతో
బిగిసిన తొలి తమకమ
సమరమా సరసమా
ముడులు తెగిన మురిపెమా
అలసటే ఎరుగని
చమట నదిలో కరిగిపో
నిలిచిపో నిమిషమా
పరుగు మరిచిపో

సిగ్గు మొగ్గిప్పుకున్నట్టు ఓ వైపు
సిగ్గు రగ్గయినదన్నట్టు ఓ వైపు
సిగ్గు తెరతీసి పొరతీసి పెనవేసే
మగ ముట్టడో వైపున

అగ్గి పోగేసుకున్నట్టు ఓ వైపు
అగ్గి రాజేసుకున్నట్టు ఓ వైపు
అగ్గి చలి పెట్టి గురిపెట్టి
రసపట్టు పురి విప్పుడో
బాగోదని బాగుందని
ఏదో అనీ ఓ వైపున
ఇక చాలని ఇంకా అని
ఓ వైపునా

పరువమా పరువమా
మునుపెరుగని మధురిమ
బిడియపు మగువతో
బిగిసిన తొలి తమకమ
సమరమా సరసమా
ముడులు తెగిన మురిపెమ
అలసటే ఎరుగని
చమట నదిలో కరిగిపో
నిలిచిపో నిమిషమా
పరుగు మరిచిపో

మబ్బు బుస కొట్టుతున్నట్టు ఓ ఆట
మబ్బు గుస పెట్టుతున్నట్టు ఓ ఆట
మబ్బు పిడుగొచ్చి నులిపెట్టి
తొడగొట్టి పడగొట్టే ఓ సయ్యాట

వాన చినుకొచ్చి పడ్డట్టు ఓ ఆట
వాన ముంచెత్తుతున్నట్టు ఓ ఆట
వాన విరిజల్లు ఎదగిల్లే పొదరిల్లు హరివిల్లుతో
బాగోదని బాగుందని… ఇంకేదని ఓ సయ్యాట
ఇక చాలనీ ఇంకా అనీ ఓ సయ్యాట

పరువమా పరువమా
మును పెరుగని మధురిమ
బిడియపు మగువతో
బిగిసిన తొలి తమకమ
సమరమా సరసమా
ముడులు తెగిన మురిపెమ
అలసటే ఎరుగని
చమట నదిలో కరిగిపో
నిలిచిపో నిమిషమా
పరుగు మరిచిపో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Deadline Movie

  1. Paruvama Paruvama Song Lyrics
  2. Maa Voori Chitti Guvvalu Song Lyrics

Paruvama Paruvama Song FAQ

What movie is Paruvama Paruvama song from?

Paruvama Paruvama song is from the Deadline movie.

Who sang Paruvama Paruvama song?

Paruvama Paruvama song was sung by Haricharan.

Who wrote Paruvama Paruvama song lyrics?

Paruvama Paruvama song lyrics were written by Suddala Ashok Teja.

Who composed music for Paruvama Paruvama song?

Paruvama Paruvama song music was composed by Sabu Varghese.