Party Freak Song Lyrics - & English - Chandan Shetty

Party Freak Song Lyrics - & English - Chandan Shetty
Party Freak Song Lyrics: Party Freak is a Telugu song from the film & English - Chandan Shetty. "Party Freak" song was sung by Chandan Shetty. Lyrics were written by Kasarla Shyam.

Party Freak Song Details

Movie Name& English - Chandan Shetty
Director
Star Cast
Music
Singer(s)Chandan Shetty
LyricistKasarla Shyam
Music LabelUnited Audios

Party Freak Song Lyrics in Telugu

షురూ చెయ్యి… పెగ్ పెగ్ పెగ్

తాలోన… పెగ్ పెగ్ పెగ్

లెట్స్ హావ్ ఆ… పెగ్ పెగ్ పెగ్

పెగ్గీయ్ రా… పెగ్ పెగ్ పెగ్

మావ శనివారం రాత్రంతా… మందు కొట్టాలె

తెల్లార్తే ఆదివారం… చల్లో చెల్ రెస్టుగుంటాదే

అబ్బబ్బా కారకారం… చికెన్ ఫ్రై మస్తుగుంటాదే

మండే టు ఫ్రైడే… పిజ్జాలేరా నోరు వాచిపోయేలే

పార్టీ స్టార్ట్ అయ్యిందే… కార్డు గీకాల్సిందే

ఫుల్లు కొట్టాల్సిందే… లొల్లి పెట్టాల్సిందే

నెత్తి పట్టాల్సిందే… కుత్తి తీరాల్సిందే

తాగి ఊగాల్సిందే… మల్ల తాగాల్సిందే

తాగాల్సిందే, తాగాల్సిందే… తాగాల్సిం తాగాల్సిం……………

మల్ల తాగాల్సిందే…

పార్టీ ఫ్రీక్… పార్టీ ఫ్రీక్

ఆఫీసులో ఆంటీ… తాగేది కప్పు గ్రీన్ టీ

అరే… పార్టీలో గుద్దేది… నైన్టి మీద నైన్టీ

తన ఏజ్ దాచి… కొల్లటంలా పట్టేసిందే బ్యూటీ

ఇక డిస్కో లైట్లు తెల్లావార్లు… ఉస్కో అంది స్వీటీ

పట్టారు పోరిలే చేతుల్లోన… పెగ్గే సరదాగా

కొట్టారు చీర్స్ అంటూ… పొట్టి స్కర్టుల్లోన అడ్డాగా

హుష్షారొచ్చే సుట్టూ బేబీ… ఊపే ఉంటె అందంగా

చూస్తుంటే ఒంట్లోన… కర్రెంటు పవర్ చేరేగా

పార్టీ ఫ్రీక్ ఫ్రీక్ ఫ్రీక్ ఫ్రీక్…

ఎవరీవడ్రంగి పిట్టా… నే నోరె ఎళ్ళబెట్టా

ఏమా హొయలు ఉన్నవాళ్ళు… దీన్నే సూసే అట్టా

సుక్కా ఉంది హాటు… కూసుంటే కాలే సీటు

పెగ్గు మీద పెగ్గు కొట్టి… నిలుసోని ఉందే స్ట్రైటు

నా వంక చూస్తుంటే అచ్చంగా… ఫీలయ్యా హీరోలా

నా వంక కూర్చుంటే… కట్టేస్తా తన బిల్లు ఈవేళ

గుండీలడ్డం పెట్టి… నా పొట్ట బిగబట్టి ఉంచాలా

అనుకుంది కలిసొస్తే… నైటంతా స్వర్గంలో ఉంటానా

శనివారం రాత్రంతా… మందు కొట్టాలె

తెల్లార్తే ఆదివారం… చల్లో చెల్ రెస్టుగుంటాదే

అబ్బబ్బా కారకారం… చికెన్ ఫ్రై మస్తుగుంటాదే

మండే టు ఫ్రైడే… పిజ్జాలేరా నోరు వాచిపోయేలే

చిల్లయ్యిందే నోరు… దిల్లు త్రిల్లయ్యిందే

న న్న నైటంతా పార్టీ చేయ… మనసయ్యిందే

కిక్కు ఎక్కేసిందే… తొక్క తీసేసిందే

ఆహ..! మ్యూజిక్కు మోగిస్తుంటే కిక్కెక్కిందే

పార్టీ ఫ్రీక్ ఫ్రీక్ ఫ్రీక్… పార్టీ ఫ్రీక్ ఫ్రీక్ ఫ్రీక్

పార్టీ ఫ్రీక్ ఫ్రీక్ ఫ్రీక్ ఫ్రీక్…

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Chandan Shetty Movie

  1. Party Freak Song Lyrics

Party Freak Song FAQ

What movie is Party Freak song from?

Party Freak song is from the & English - Chandan Shetty movie.

Who sang Party Freak song?

Party Freak song was sung by Chandan Shetty.

Who wrote Party Freak song lyrics?

Party Freak song lyrics were written by Kasarla Shyam.