| Movie Name | 8 Vasantalu (2025) |
|---|---|
| Director | Hesham Abdul Wahab |
| Star Cast | Ananthika Sanilkumar |
| Music | HESHAM ABDUL WAHAB |
| Singer(s) | K.S. Chithra |
| Lyricist | Vanamaali |
| Music Label | T-Series |
Kanulaki Teliyani Kalalanu Kantunnaa
Idivarakerugani Udayamu Choostunnaa
Manchu Meghame Ila Oka Gaali Vaanalaa
Madine Taaki Lolona Maayedo Chestunnade
Parichayamila Parimalamula
Manasunanti Vadaladelaa
Thalapulanilaa Nilapadamelaa
Yadanudaati Egisenelaa
Evaru Evaru Ani
Vivaramadige Tanu Evarani Prati Dovaa
Chivari Varaku Madi
Tananu Viduvakani Annadi Vinnaavaa
Adugullo Tadabaatu Tanavallenaa
Nadichelle Prati Chotuu Tana Gurutenaa
Todayenaa
Parichayamila Parimalamula
Manasunanti Vadaladelaa
Thalapulanilaa Nilapadamelaa
Yadanudaati Egisenelaa
కనులకి తెలియని
కలలను కంటున్నా
ఇదివరకెరుగని
ఉదయము చూస్తున్నా
మంచు మేఘమే ఇలా ఒక గాలి వానలా
మదినే తాకి లోలోన మాయేదొ చేస్తున్నదే
పరిచయమిలా పరిమళముల
మనసునంటి వదలదేలా?
తలపులనిలా నిలపడమెలా
యదనుదాటి ఎగిసెనేలా
ఎవరు ఎవరు అని వివరమడిగె తను ఎవరని ప్రతి దోవ
చివరి వరకు మది తనను విడువకని అన్నది విన్నవా
అడుగుల్లో తడబాటు తనవల్లేనా
నడిచెళ్ళే ప్రతి చోటూ తన గురుతేనా
తోడయ్యేనా
పరిచయమిలా పరిమళముల
మనసునంటి వదలదేలా?
తలపులనిలా నిలపడమెలా
యదనుదాటి ఎగిసెనేలా...