
| Movie Name | |
|---|---|
| Director | Gautham Krishna |
| Star Cast | Gautham Krishna, Pujita Ponnada |
| Music | Judah Sandhy |
| Singer(s) | Chinmayee Sripada |
| Lyricist | Rakendu Mouli |
| Music Label |
పరవశించేలే ప్రపంచమే ప్రభాతమై
పలకరించగా ప్రాణాన్నిలా ప్రవీణమే
పరవశించేలే హృదయమే ప్రభాతమై
పలకరించగా ప్రణయమే ప్రవీణమే
ఒకటే ఆశ ఒకటే ధ్యాస
నీలో నాలో ఒకటే కాదా
ఒకటే ఆశ ఒకటే ధ్యాస
నీలో నాలో ఒకటే కాదా
చూడాలని చూడాలనీ
నీ కళ్ళలో ఆనందమే
మారాలని మారాలనీ
పెదాలపై ఓ నవ్వులా
ఓ నవ్వులా
ఒకటే ఆశ ఒకటే శ్వాస
నీలో నాలో ఒకటే కాదా
పరవశించేలే ప్రపంచమే ప్రభాతమై
పలకరించగా కాలాన్నిలా ప్రవీణమే
కలవరింతలా జల్లులు వర్షించగా
పులకరింతలా వెల్లువే జనించగా
Source – Aditya Music
Paravasinchele song is from the movie.
Paravasinchele song was sung by Chinmayee Sripada.
Paravasinchele song lyrics were written by Rakendu Mouli.
Paravasinchele song music was composed by Judah Sandhy.