Pandiri Vesina Akasaniki Song Lyrics - Aahwanam

Pandiri Vesina Akasaniki Song Lyrics - Aahwanam
Pandiri Vesina Akasaniki Song Lyrics: Pandiri Vesina Akasaniki is a Telugu song from the film Aahwanam starring Srikanth, Ramya Krishna, Heera, directed by S. V. Krishna Reddy. "Pandiri Vesina Akasaniki" song was composed by S. V. Krishna Reddy and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Sirivennela Sitarama Sastry.

Pandiri Vesina Akasaniki Song Details

Movie NameAahwanam (1997)
DirectorS. V. Krishna Reddy
Star CastSrikanth, Ramya Krishna, Heera
MusicS. V. Krishna Reddy
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistSirivennela Sitarama Sastry
Music Label

Pandiri Vesina Akasaniki Song Lyrics in Telugu

పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం

పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం

నువ్వు రామ్మా ఓ వేదమా…

విడాకుల పత్రిక అందుకుని… వెంటనే వేరు చేయుమా

దంపతుల విడదీసే మంత్రం… కొత్తగా నేర్చుకోవమ్మా…

పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం

పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం…

ప్రతి మనువూ స్వర్గంలో… మునుముందే ముడిబడుతుందా

ఆ మాటే నిజమైతే… ఈ చట్టం విడగొడుతుందా…

నీ రాతకు ఎంత సత్యం ఉందో… చూద్దువు బ్రహ్మయ్యా…

నీ సాక్ష్యం ఎంత విలువైందో… ఓ అగ్ని చూడయ్యా…

నువ్వు రామ్మా ఓ అరుంధతి…

ఇదే నీ దర్శన ఫలమైతే… ఎటైనా దాగిపోవమ్మా

నిజంగా పెళ్లికి బలముంటే… సూటిగా ఇటు దిగిరావమ్మా…

పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం

పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం…

చితిమంటల సహగమనం… ఒకసారే బలి చేస్తుంది…

పతి విడిచిన సతిగమనం… ప్రతి నిమిషం రగిలిస్తుంది…

ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ…

ఓ బంధువులారా దీవించండి… దీర్ఘసహనమస్తు…

నువ్వు రామ్మా మాంగల్యమా…

వివాహపు వేదికలో నిన్ను… ముడేసిన నిన్నటి వేళ్లకు…

విడాకుల వేడుకలో నేడు… తెంపడం నేర్పడానికి…

పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం

పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Aahwanam Movie

  1. Devathalaara Randi Song Lyrics
  2. Pandiri Vesina Akasaniki Song Lyrics

Pandiri Vesina Akasaniki Song FAQ

What movie is Pandiri Vesina Akasaniki song from?

Pandiri Vesina Akasaniki song is from the Aahwanam movie.

Who sang Pandiri Vesina Akasaniki song?

Pandiri Vesina Akasaniki song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Pandiri Vesina Akasaniki song lyrics?

Pandiri Vesina Akasaniki song lyrics were written by Sirivennela Sitarama Sastry.

Who composed music for Pandiri Vesina Akasaniki song?

Pandiri Vesina Akasaniki song music was composed by S. V. Krishna Reddy.