Panchavanne FOLK Song Lyrics - Suman, Srinidhi

Panchavanne FOLK Song Lyrics - Suman, Srinidhi
Panchavanne FOLK Song Lyrics: Panchavanne FOLK is a Telugu song from the film Suman, Srinidhi. "Panchavanne FOLK" song was composed by Kalyan Keys and sung by Suman Badanakal, Srinidhi. Lyrics were written by Suman Badanakal.

Panchavanne FOLK Song Details

Movie NameSuman, Srinidhi
Director
Star Cast
MusicKalyan Keys
Singer(s)Suman Badanakal, Srinidhi
LyricistSuman Badanakal
Music LabelAnjana Music

Panchavanne FOLK Song Lyrics in Telugu

ఆ, పంచవన్నె పరువాల గుమ్మరా
ఎంత ముద్దుగుందో సిలకా
వైనాలా రామ సిలకా
ఆ, సన్నని నడుము సింగారమెంతో
సంపుతుంది సిలకా
గుండెల్లో నాటినావే ప్రేమమొలక

అక్కెరరాని ముచ్చటలోడా
ఆకతాయి మాటాలేలా
హద్దుమీరి చూసేవే వేళ
ఆరుబయట అందారి ముందట
అట్ట ఇట్ట వెలిగేటి పిలగా
ఎంట ఎంట వచ్చేవు ఎలగ

సిగలో తెల్లని మల్లెలనెట్టి
కళ్ళకేమో టెన్ టు ఫైవ్ కాటుకనే వెట్టి
నుదుటన ఎర్రని సింధూరమెట్టి
ముక్కుకు ముత్యపు ముక్కెరనెట్టి

తెల్లని అంచు పంచెను కట్టి
నెత్తికి జోరుగ రుమాలు సుట్టి
బాటలెల్ల నా సేతును బట్టి
పలికె వేళ పదములు గై కట్టి

ఆ దివి నుండి ఈ భువిపై వెలసిన
దేవత నువ్వేలే నా సిలకా
ఊహల రాణివిలే నా మొలక

మాయలు జేయకు మత్తుల ముంచుకు
ప్రేమల దింపకు ఓరోరి పిలగా
నా నుండెలిపోరో వెలగా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Suman, Srinidhi Movie

  1. Panchavanne FOLK Song Lyrics

Panchavanne FOLK Song FAQ

What movie is Panchavanne FOLK song from?

Panchavanne FOLK song is from the Suman, Srinidhi movie.

Who sang Panchavanne FOLK song?

Panchavanne FOLK song was sung by Suman Badanakal, Srinidhi.

Who wrote Panchavanne FOLK song lyrics?

Panchavanne FOLK song lyrics were written by Suman Badanakal.

Who composed music for Panchavanne FOLK song?

Panchavanne FOLK song music was composed by Kalyan Keys.