Palleturi Pilla Danni Muddabhanthi Vannelunnadanni Song Lyrics from Folk Song - Sharadha

Palleturi Pilla Danni Muddabhanthi Vannelunnadanni Song Lyrics from Folk Song - Sharadha

Palleturi Pilla Danni song lyrics
Writer ; navya
Singer; mounika
Lyrics setting; ramesh
Acter ; sharadha
Producer and music director dj santhosh
Cemara editing (dop); Putta Sudhakar

Palleturi Pilla Danni Muddabhanthi Vannelunnadanni song lyrics in telugu

బంగుల అంతురం మీద బావ నీ చూపుల బొంగరం
నన్ను తిప్పుకుంటున్నావు బంగారం నేను ఉండలేను నీకు దూరం ….
అత్త కొడుకువాని ఆశపడితిరా నీ జాడకై ఎదురుచూస్తిరా
నన్ను ఏలుకోని వస్తావనిరా ఊరిపొలిమేరాల కాపుకాస్తిరా

బంగుల అంతురం మీద బావ నీ చూపుల బొంగరం
నన్ను తిప్పుకుంటున్నావు బంగారం నేను ఉండలేను నీకు దూరం ….

చేతికి గాజులు వెట్టి .ఆ పట్టు చీర నేను కట్టి
అరే పయనమైతి తొవ్వవట్టి నీ జాడ కోసమేరా చూస్తీ
మాట ఇచ్చి మరచిపోతివో నీ మాయాలోన ముంచేస్తివో
నా ఊహ కందని రూపమొ నా కళ్ళలోన నిలిచిపోతివో

బంగుల అంతురం మీద బావ నీ చూపుల బొంగరం
నన్ను తిప్పుకుంటున్నావు బంగారం నేను ఉండలేను నీకు దూరం ….

పల్లెటూరి పిల్లదాన్ని ముద్దబంతి వన్నెలున్నదాన్ని
బావ నీ ఏలు పట్టుకొని అవుతానురా నీ ఇంటి దాన్ని
కంటి చూపుతోనేకాటే కలిపినవ్ నోటిమాటతోటె నన్ను ముంచినవ్
కోరికతోనే కొట్టిచూసినావ్ కోనసీమ దాక తిరిగివచ్చినవ్

బంగుల అంతురం మీద బావ నీ చూపుల బొంగరం
నన్ను తిప్పుకుంటున్నావు బంగారం నేను ఉండలేను నీకు దూరం ….

ఊరవతలి మామిడి తోటలో ఆడినాము ఆటలు…
అల్లా పడినాము పాటలు కలతిరిగినాము తోటలో
వింటుంటేనే నీ మాటలు గడిచిపోయెరా రాత్రిపూటలు
సానం పోసినట్టుంది తనువులో నిన్ను చూసాకే నాకళ్ళలో

బంగుల అంతురం మీద బావ నీ చూపుల బొంగరం
నన్ను తిప్పుకుంటున్నావు బంగారం నేను ఉండలేను నీకు దూరం ….

ఉండలేనురా నిన్ను విడిచి ఉండిపోదాం మనం కలిసి
నడిచివచ్చేటి తొవ్వల్లో ఎదురుచూసేటి కళ్ళల్లో
ముద్దు ముద్దుగా ఓ బావ నాతో ముచ్చటడరావ
నా అత్త కొడుకా రారా ఎళుపట్టుకొని ఏలుకోరా..

అత్త కొడుకా రారా ఎళుపట్టుకొని ఏలుకోరా ..

Listen this Song in Online!

Share this Song!

More Songs from Folk Song 2020 Movie

  1. Palleturi Pilla Danni Muddabhanthi Vannelunnadanni Song Lyrics
  2. NAYI DHORO LOVES RAJAMANI Song Lyrics
  3. GOUNDLOLLA ELLAGOUDA Song Lyrics
  4. Dethadi Pochammagudi Song Lyrics
  5. Kalam Neetho Nadavadhu Song Lyrics

Palleturi Pilla Danni Muddabhanthi Vannelunnadanni Song FAQ

What movie is Palleturi Pilla Danni Muddabhanthi Vannelunnadanni song from?

Palleturi Pilla Danni Muddabhanthi Vannelunnadanni song is from the Folk Song 2020 movie.