Paduthu Leddam Song Lyrics penned by Ashish Pandit, music composed by Pritam, and sung by Benny Dayal from Telugu cinema ‘83‘.
Paduthu Leddam Song Lyrics: Paduthu Leddam is a Telugu song from the film 83 starring Ranveer Singh, directed by Kabir Khan. "Paduthu Leddam" song was composed by Pritam and sung by Benny Dayal, with lyrics written by Ashish Pandit.
Paduthu Leddam Song Details
Movie Name
83 (2026)
Director
Kabir Khan
Star Cast
Ranveer Singh
Music
Pritam
Singer(s)
Benny Dayal
Lyricist
Ashish Pandit
Music Label
Zee Music Company
Paduthu Leddam Telugu Song Lyrics
పడుతూనే ఉన్నా మళ్ళీ పైకే లెమ్మని ఓ పంతం దూకుతుంది ఆగేలేనని ఇక ఆపాలన్నా వీలే లేదులే ఈ ప్రాయాన్ని
హో, ఎవరేమనుకుంటారు అంటూ ఇపుడు మానేస్తామా సరదా మనతీరు చూసి ఏడ్చే వాళ్ళని ఏడుస్తూనే ఉండనీ
పడుతూ లేద్దాం పదా మనం కుదురుగా ఉండదే క్షణం పడుతూ లేద్దాం పదా అని పరుగు తీసే యవ్వనం
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ....