
| Movie Name | DK Bose (2018) |
|---|---|
| Director | AN Bose |
| Star Cast | Sundeep Kishan, Nisha Aggarwal |
| Music | Achu |
| Singer(s) | Haricharan & Suchitra |
| Lyricist | Vanamali |
| Music Label | Aditya Music |
పద పదమన్నది… నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు… అంటుందే నా చూపు
నా మది కూడా… ఎపుడో జారిందే
అది ప్రేమో ఏమో… తెలిసేలోపు
నే పడిపోయా పడిపోయా… పడిపోయా పడిపోయా
నిలువెల్లా నీతోనే… ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయ… చెడిపోయ చెడిపోయా
తరిమే నీ ఊహలతో… మతి చెడిపోయా
పద పదమన్నది… నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు… అంటుందే నా చూపు
నా గతము చెరిపి… నిజము తెలిపి
పోల్చనంతగా నన్నే ఆణువణువూ… మార్చెను నీ ప్రణయం
ఈ కరుకు మనసు… కరిగి కరిగి రేయి పగలు
నా కళలను నీ తలపుతో… ముంచినదీ సమయం
నీ ప్రేమే ఏ ఏ… నీ ప్రేమేయే ఏ ఏ
ఓ వరమల్లె గుండెల్లోన… కొలువు తీరద
నా ప్రేమే ఏ ఏ… నా ప్రేమే ఏ ఏ
నను గెలిపించి నిను… నాతో నడిపిస్తుందా
పద పదమన్నది… నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు… అంటుందే నా చూపు
నా మది కూడా… ఎపుడో జారిందే
అది ప్రేమో ఏమో తెలిసేలోపు
నే పడిపోయా పడిపోయా… పడిపోయా పడిపోయా
నీతోనే ఈ నిమిషం… ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయ… చెడిపోయ చెడిపోయా
ప్రేమించే నీ కొరకే… మతి చెడిపోయా
Padipoya Padipoya song is from the DK Bose movie.
Padipoya Padipoya song was sung by Haricharan & Suchitra.
Padipoya Padipoya song lyrics were written by Vanamali.
Padipoya Padipoya song music was composed by Achu.