| Movie Name | Student No.1 (2001) |
|---|---|
| Director | S.S.Rajamouli |
| Star Cast | Jr.N.T.R, Ghajala |
| Music | M.M.Keeravani |
| Singer(s) | Udit Narayan & KS Chitra |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
స స, మ ప స్సా మ ప న్నీ
మ ప స ని ప మ మ రి స రి
నన్ను ప్రేమించే… మగవాడివి నువ్వేనని
చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని
నాకు అనిపించింది… నమ్మకం కుదిరింది
అన్ని కలిసొచ్చి… ఈ పిచ్చి మొదలైంది
పడ్డానండి ప్రేమలో మరి… విడ్డురంగా ఉందిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి… విడ్డురంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా… ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి… విడ్డురంగా ఉందిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి… విడ్డురంగా ఉందిలే ఇది
ఈ కాంతలోన దాగి ఉంది అయస్కాంతము
తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము
ఒ హ్హో హ్హో హ్హో… హ్హో హ్హోహ్హో హ్హో
నీ చేతిలోన దాగి ఉంది మంత్రదండము
నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము
హ్హో హ్హో హ్హో… హ్హో హ్హోహ్హో హ్హో
ఇద్దరిది ఒకే స్థితి… ఏమిటి ఈ పరిస్థితి
ఇద్దరిది ఒకే స్థితి… ఏమిటి ఈ పరిస్థితి
వలపు గుర్రమెక్కి… వనిత చేయమంది స్వారీ
పడ్డానండి ప్రేమలో మరి… విడ్డురంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా… ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి… విడ్డురంగా ఉందిలే ఇది
హ్హోహ్హో హోయ్…హ్హోహ్హో హోయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్
నా ఈడు నేడు పాడుతోంది… భామ దండకం
నా ఒంటి నిండ నిండి ఉంది ఉష్ణమండలం
ఒ హ్హో హ్హో హ్హో… హ్హో హ్హోహ్హో హ్హో
నా పాత పెదవి కోరుతోంది కొత్త పానకం
నా అందమంత… చూపమంది హస్త లాఘవం
హ్హో హ్హో హ్హో… హ్హో హ్హోహ్హో హ్హో
కలిసుంటే ఏకాదశి… కలబడితే ఒకే ఖుషీ
కలిసుంటే ఏకాదశి… కలబడితే ఒకే ఖుషీ
వయసులోన ఉన్నోళ్ళకు… తప్పదీ స్వయంకృషి
పడ్డానండి ప్రేమలో మరి… విడ్డురంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా… ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి… విడ్డురంగా ఉందిలే ఇది
Paddanandi Premalo Mari song is from the Student No.1 movie.
Paddanandi Premalo Mari song was sung by Udit Narayan & KS Chitra.
Paddanandi Premalo Mari song lyrics were written by Chandra Bose.
Paddanandi Premalo Mari song music was composed by M.M.Keeravani.