
| Movie Name | Identity Cinema |
|---|---|
| Director | Sunil Ponnam |
| Star Cast | Amaresh Raju, Kushi Anand, Bhagya Lakshmi & Others |
| Music | Eswar Peravali |
| Singer(s) | Sai Charan |
| Lyricist | Raja Ratanam |
| Music Label | Lahari Music | T-Series |
పదరా సోదరా
పడుతూ లేవరా
గగనం హద్దుగా
పయనం చేయరా
నిసినే కోరుకుంటుంటే
నీ పతనం జరుగురా
గమనం ఏది ఏమైనా
గమ్యం నీదిరా..!
పదరా సోదరా
పడుతూ లేవరా
గగనం హద్దుగా
పయనం చేయారా
నీలో ఉన్న నీకే నువ్వు
ఒకసారి బదులిచ్చి చూడరా
ఈ లోకమే నీ స్నేహమై
నిత్యం నీ వెన్నంటే ఉండురా
గతమందే నిలుచుంటే బ్రతుకేదిరా
రేపంటూ నీకుంది అడుగెయ్యరా
పదరా సోదరా… పడుతూ లేవరా
గగనం హద్దుగా… పయనం చేయారా
నిసినే కోరుకుంటుంటే
నీ పతనం జరుగురా
గమనం ఏది ఏమైనా
గమ్యం నీదిరా
పదరా సోదరా
పడుతూ లేవరా
గగనం హద్దుగా
పయనం చేయరా
Padaraa Sodaraa song is from the Identity Cinema movie.
Padaraa Sodaraa song was sung by Sai Charan.
Padaraa Sodaraa song lyrics were written by Raja Ratanam.
Padaraa Sodaraa song music was composed by Eswar Peravali.