Padamulu Chalani Prema Idi Song Lyrics

Padamulu Chalani Prema Idi Song Lyrics
Padamulu Chalani Prema Idi Song Lyrics: Padamulu Chalani Prema Idi is a Telugu song.

Padamulu Chalani Prema Idi Song Details

Movie Name
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Padamulu Chalani Prema Idi Song Lyrics in Telugu

Padamulu Chalani Prema Idi Lyrics in Telugu

పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది
పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది

కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ
ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ ||పదములు చాలని||

నవమాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా ||2||
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||

మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా ||2||
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Padamulu Chalani Prema Idi Song FAQ

What movie is Padamulu Chalani Prema Idi song from?

Padamulu Chalani Prema Idi song is from the movie.