Padalenu Pallavaina Song Lyrics - Sindhu Bhairavi

Padalenu Pallavaina Song Lyrics - Sindhu Bhairavi
Padalenu Pallavaina Song Lyrics: Padalenu Pallavaina is a Telugu song from the film Sindhu Bhairavi starring Sivakumar, Suhasini, directed by K Balachander. "Padalenu Pallavaina" song was composed by Ilayaraja and sung by KS Chitra. Lyrics were written by Rajasri.

Padalenu Pallavaina Song Details

Movie NameSindhu Bhairavi
DirectorK Balachander
Star CastSivakumar, Suhasini
MusicIlayaraja
Singer(s)KS Chitra
LyricistRajasri
Music LabelMango Music

Padalenu Pallavaina Song Lyrics in Telugu

పాడలేను పల్లవైన భాష రాని దానను

వెయ్యలేను తాళమైన లయ నేనెరుగను

పాడలేను పల్లవైన భాష రాని దానను

వెయ్యలేను తాళమైన లయ నేనెరుగను

పాడలేను పల్లవైన… భాష రాని దానను

వెయ్యలేను తాళమైన… లయ నే నెరుగను

తోచింది చెప్పాలని… ఎదుటికొచ్చి నిలుచున్నా

తోచిన మాటలనే… వరుస కట్టి అంటున్న

పాడలేను పల్లవైన… భాష రాని దానను

వెయ్యలేను తాళమైన… లయ నే నెరుగను

అమ్మ జోల పాటలోన… రాగమెంత ఉన్నది

పంటచేల పాటలోన… భాష ఎంత ఉన్నది

ఊయలే తాళం… పైర గాలే మేళం

మమతే రాగం… శ్రమ జీవనమే భావం

రాగమే లోకమంతా

ఆ ఆఅ ఆఅ ఆ ఆఆ

రాగమే లోకమంత

కష్ట సుఖములె స్వరములంట

షడ్జమ కోకిల గాన స్రవంతికి

పొద్ధు పొడుపే సంగతంట

పాడలేను పల్లవైన… భాష రాని దానను

వెయ్యలేను తాళమైన… లయ నే నెరుగను

రాగానిదేముంది రసికులు మన్నిస్తే

తెలిసిన భాషలోనె… తీయగా వినిపిస్తే

ఏ పాటైన… ఎద పొంగిపొదా

ఏ ప్రాణమైన… తమిదీరి పొదా

చెప్పేది తప్పో ఒప్పో… ఓ ఓఓఓ ఓ ఓఓ

చెప్పేది తప్పో ఒప్పొ

రహస్యం ఏముంది విప్పి చెప్పితే

ఆహు ఊహు రోకటి పాటల్లో

లేదా మధుర సంగీతం

ఆహు ఊహు రోకటి పాటల్లో

లేదా మధుర సంగీతం

పాడలేను పల్లవైన భాష రాని దానను

వెయ్యలేను తాళమైన లయ నే నెరుగను

తోచింది చెప్పాలని… ఎదుటికొచ్చి నిలుచున్నా

తోచిన మాటలనే… వరుస కట్టి అంటున్న

పాడలేను పల్లవైన… భాష రాని దానను

వెయ్యలేను తాళమైన… లయ నేనెరుగను

మపదమ పాడలేను పల్లవైన

సా రీ గమ పదమ… పాడలేను పల్లవైన

పదనిస నిద మగ సరి… పాడలేను పల్లవైన

సస రిగ సరి గమగస పదమ

మమ పదమ పదని దమపదనీ

పదనిస సరిగస నిదమపదనిసని

దపదనిదమపదమగమపదమగమగస

సాసస సాసస సాసాసస సరిగమగమగసనిద

మామ మ మామ మ మామ మ పదనిసనిదమగ

సాస రీరీ గాగ మామ పాప దాద నీని సాస

రిసాస నిససాస నినిదాద మపదని దనిదదామ

గమగ సరిగమ గమపద మపదనిస రిగమగ సనిదమ

మరి మరి నిన్నే… మొరలిడ నీ మనసున దయరాదూ

మరి మరి నిన్నే… మొరలిడ నీ మనసున దయరాదూ

మరి మరి నిన్నే… మరి మరి ని న్నే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sindhu Bhairavi Movie

  1. Padalenu Pallavaina Song Lyrics

Padalenu Pallavaina Song FAQ

What movie is Padalenu Pallavaina song from?

Padalenu Pallavaina song is from the Sindhu Bhairavi movie.

Who sang Padalenu Pallavaina song?

Padalenu Pallavaina song was sung by KS Chitra.

Who wrote Padalenu Pallavaina song lyrics?

Padalenu Pallavaina song lyrics were written by Rajasri.

Who composed music for Padalenu Pallavaina song?

Padalenu Pallavaina song music was composed by Ilayaraja.