
| Movie Name | Lankeswarudu , Chiranjeevi (1989) |
|---|---|
| Director | Dasari Narayana Rao |
| Star Cast | Chiranjeevi, Radha, Revathi, Mohan Babu |
| Music | Raj-Koti |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki |
| Lyricist | Dasari Narayana Rao |
| Music Label | Aditya Music |
క్లాప్ క్లాప్ క్లాప్ టు క్లాప్ క్లాప్ టు క్లాప్
హ్యాండ్ టు హ్యాండ్ క్లాప్ క్లాప్
క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్
డడ్డడ్డడాడ డడ్డడాడ డా డి డాడడ డడ్డడాడడా
పదహారేళ్ళ వయసు… పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు… పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో… కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో… పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు… పడిపడి లేచే మనసు, (ఎవ్రీబడీ)
పదహారేళ్ళ వయసు… పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో… కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో… పగ్గమేసి కట్టుకో
డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
రెండు రెండు కళ్ళు.. చూడ చూడ ఒళ్ళు
వేడి వేడి సెగలు…హా, ప్రేమ కోరు పొగలు, హహ్హా
చూడ గుండె ఝల్లు… లోన వానజల్లు
లేనిపోని దిగులు… రేయిపగలు రగులు
ఆడపిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
తూరుతుతు తూరుతుతు తూరుతుతు
కన్నెపిల్ల అగ్గిపుల్ల రాజుకుంటే
తూరుతుతు తూరుతుతు తూరుతుతు
హో, ఆడ పిల్ల సబ్బు బిళ్ళ
కన్నె పిల్ల అగ్గి పుల్ల రాసుకుంటే, రాజుకుంటే
హేయ్ ఎహేయ్ ఎహేయ్ ఎహేయ్
పట్టుకో పట్టుకో… కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో… పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు… పడిపడి లేచే మనసు, కమాన్ గర్ల్స్
(పదహారేళ్ళ వయసు… పడిపడి లేచే మనసు)
రత్తత్తారర రత్తత్తారరు రత్తత్తారర రత్తత్తారరు
రత్తత్తారర రత్తత్తారరు రత్తత్తారర రత్తత్తారరు
పిల్లదాని ఊపు… కుర్రకారు ఆపు
పైన చూడ పొగరు, హ హ్హ హా
లోన చూడ వగరు ఎహె హే హే
పిల్ల కాదు పిడుగు.. గుండె కోసి అడుగు
దాచలేని ఉడుకు… దోచుకోని సరుకు
అందమైన ఆడపిల్ల పట్టుకుంటే
తూరుతుతు తూరుతుతు తూరుతుతు
చూడలేక చందమామ తప్పుకుంటే
తూరుతుతు తూరుతుతు తూరుతుతు
ఓ, అందమైన ఆడపిల్ల… చూడలేక చందమామ
పట్టుకుంటే తప్పుకుంటే
హేయ్ ఎహేయ్ ఎహేయ్ ఎహేయ్
పట్టుకో పట్టుకో… కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో… పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు, కమాన్ గర్ల్స్
పదహారేళ్ళ వయసు, యా
పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో… కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో… పగ్గమేసి కట్టుకో, ఏయ్ యా
Padaharella Vayasu song is from the Lankeswarudu , Chiranjeevi movie.
Padaharella Vayasu song was sung by S P Balasubramanyam, S Janaki.
Padaharella Vayasu song lyrics were written by Dasari Narayana Rao.
Padaharella Vayasu song music was composed by Raj-Koti.