Pada Pada Alai Song Lyrics - Life Anubhavinchu Raja

Pada Pada Alai Song Lyrics - Life Anubhavinchu Raja
Pada Pada Alai Song Lyrics: Pada Pada Alai is a Telugu song from the film Life Anubhavinchu Raja starring Raviteja, Sravani Nikki, Shruti Shetty, directed by Suresh Thirumur. "Pada Pada Alai" song was composed by Ram and sung by Revanth. Lyrics were written by Srinivasa Mouli.

Pada Pada Alai Song Details

Movie NameLife Anubhavinchu Raja
DirectorSuresh Thirumur
Star CastRaviteja, Sravani Nikki, Shruti Shetty
MusicRam
Singer(s)Revanth
LyricistSrinivasa Mouli
Music Label

Pada Pada Alai Song Lyrics in Telugu

తారాగణం: రవితేజ, శ్రావణి నిక్కి, శ్రుతి శెట్టి

ఆడియో: ఆదిత్య మ్యూజిక్

పద పద అలై.. అనగని కలై..

అడుగొక కథై.. పదరా…

చెదరని మదై… భయమును కుదై..

చరితవు నువ్వే కదరా.. (2)

ఈ గాయం చేసే కాలం.. ఓ కపటం లేని అద్దం..

నీ సత్తా నీకే చూపి… చేసేను ఏంతో సాయం.. (2)

పద పద అలై.. అనగని కలై..

అడుగొక కథై.. పదరా…

చెదరని మదై… భయమును కుదై..

చరితవు నువ్వే కదరా..

యే యే యే యే యా….

ఆటూ పోటూ అన్నీ దాటి.. రోజూ నీపై నువ్వే గెలిచి..

రాజీ వద్దు.. వదిలేయొద్దు తీరా ఆకర్లో… (2)

నీ పొగరు.. నీ తెగువ.. చూపిస్తాయి నిన్నే సరిగా..

నీ కలలు.. నీ విలువ.. వేరే ఎవరో గుర్తించాలా…

పంతంగా నువ్వు సై అన్నావో…

అన్నీ ఒడ్డీ పోరాడావో…

ఊపిరిలాగ ఆశే ఉంటే… ప్రాణం గెలుపవదా..

యే యే యే యే యా….

హే యూ డోంట్ రియల్లీ నో..

వాట్ ఐయామ్ క్యాపబుల్ ఆఫ్.. యా

సెట్ ద మూడ్ అండ్.. హిట్ ద బటన్.. సెట్ ఇట్ హై.. యా

కమాన్ లెట్ మీ షో యూ హౌ ఐ డు ఇట్ హై-ఫై– యె

రియల్లీ కూల్, సో మి హస్లింగ్ ఆన్ మై వే అప్ సో హై– యె

డాలర్ బిల్స్! డోంట్ మైండ్.. స్పెండింగ్ ఇట్ రియల్..

క్విక్ లైక్ ఐ ఓన్… వెండింగ్ మెషిన్ ఇన్ మై క్రిబ్..

డోంట్ వర్రీ… లెట్మి లెట్మి…

షో యూ మై హసుల్.. డోంట్ వర్రీ…

లెట్ మీ సెట్ ఇట్ హై ఫర్ ద గేమ్..

దూరం అన్న మాటే వద్దు.. దారి తెన్ను ఆలోచించు..

ముల్లు రాళ్లు ఎన్నున్నా… దాటెల్లు.. శాశించు.. (2)

నీ దిగులు.. నీ కలత… స్వర్గం ఒడిలో చేరుస్తాయ..

నీ చెమట.. నీ తెలివి… నీలో ఉన్న సత్తువ అనవా..

నెత్తుర్లోన శౌర్యం ఉంది… కత్తే దూసే ప్రాయం ఉంది..

పొందాలన్న కాంక్షే ఉంటె… లక్ష్యం నీదేరా….

పద పద అలై.. అనగని కలై.. (2)

అడుగొక కథై.. పదరా…

చెదరని మదై… భయమును కుదై..

చరితవు నువ్వే కదరా..

పద పద అలై.. అనగని కలై..

అడుగొక కథై.. పదరా…

ఈ గాయం చేసే కాలం.. ఓ కపటం లేని అద్దం..

నీ సత్తా నీకే చూపి… చేసేను ఏంతో సాయం.. (2)

పద పద అలై.. అనగని కలై..

అడుగొక కథై.. పదరా…

చెదరని మదై… భయమును కుదై..

చరితవు నువ్వే కదరా..


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from Life Anubhavinchu Raja Movie

  1. Pada Pada Alai Song Lyrics

Pada Pada Alai Song FAQ

What movie is Pada Pada Alai song from?

Pada Pada Alai song is from the Life Anubhavinchu Raja movie.

Who sang Pada Pada Alai song?

Pada Pada Alai song was sung by Revanth.

Who wrote Pada Pada Alai song lyrics?

Pada Pada Alai song lyrics were written by Srinivasa Mouli.

Who composed music for Pada Pada Alai song?

Pada Pada Alai song music was composed by Ram.