Pachani Chilukalu Thodunte Song Lyrics - Bharatheeyudu

Pachani Chilukalu Thodunte Song Lyrics - Bharatheeyudu
Pachani Chilukalu Thodunte Song Lyrics: Pachani Chilukalu Thodunte is a Telugu song from the film Bharatheeyudu starring Kamal Haasan, Manisha Koirala, Urmila, Sukanya, Madhavi, directed by S Shanker. "Pachani Chilukalu Thodunte" song was composed by AR Rahman and sung by Jesudas. Lyrics were written by Bhuvana Chandra.

Pachani Chilukalu Thodunte Song Details

Movie NameBharatheeyudu (1996)
DirectorS Shanker
Star CastKamal Haasan, Manisha Koirala, Urmila, Sukanya, Madhavi
MusicAR Rahman
Singer(s)Jesudas
LyricistBhuvana Chandra
Music Label

Pachani Chilukalu Thodunte Song Lyrics in Telugu

తందానానే తానానే ఆనందమే… తందానానే తానానే ఆనందమే

తందానానే తానానే ఆనందమే… తందానానే తానానే ఆనందమే

పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే

భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు

పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే

భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు

చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే…

అరె..! చిన్ని చిన్ని గుండెల్లోన… ప్రేమ ఇంకిపోదులే

సీతాకోకచిలుకకు చీరలెందుకు…

అరె..! ప్రేమ ఉంటె చాలునంట… డబ్బు గిబ్బు లెందుకంట

పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే

భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు

అందని మిన్నే ఆనందం… అందే మన్నే ఆనందం

అరె..! భూమిని చీల్చుకు పుట్టే… పచ్చని పసిరిక ఆనందం

మంచుకి ఎండే ఆనందం… వాగుకి వానే ఆనందం

అరె..! ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం…

బ్రతుకే నూరేళ్ళందం… బ్రతుకే బ్రహ్మానందం

చెలియ..! వయసుడిగే స్వగతంలో… అనుబందం ఆనందమానందం

పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే

భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు

నీ శ్వాసను నేనైతే… నా వయసే ఆనందం

మరుజన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం…

చలి గుప్పే మాసంలో… చెలి ఒళ్ళే ఆనందం…

నా చెవులను మూస్తూ… దుప్పటి కప్పే కరుణే ఆనందం…

అందం ఓ ఆనందం… బంధం పరమానందం

చెలియా..! ఇతరులకై కను జారే… కన్నీరే ఆనందమానందం

పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే

భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు

పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే

భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు

చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే…

అరె..! చిన్ని చిన్ని గుండెల్లోన… ప్రేమ ఇంకిపోదులే

సీతాకోకచిలుకకు చీరలెందుకు…

అరె..! ప్రేమ ఉంటె చాలునంట… డబ్బు గిబ్బు లెందుకంట

పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే

భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు

Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics

Listen this Song in Online!

Share this Song!

More Songs from Bharatheeyudu Movie

  1. Pachani Chilukalu Thodunte Song Lyrics

Pachani Chilukalu Thodunte Song FAQ

What movie is Pachani Chilukalu Thodunte song from?

Pachani Chilukalu Thodunte song is from the Bharatheeyudu movie.

Who sang Pachani Chilukalu Thodunte song?

Pachani Chilukalu Thodunte song was sung by Jesudas.

Who wrote Pachani Chilukalu Thodunte song lyrics?

Pachani Chilukalu Thodunte song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Pachani Chilukalu Thodunte song?

Pachani Chilukalu Thodunte song music was composed by AR Rahman.