
| Movie Name | Sirivennela (1986) |
|---|---|
| Director | K Viswanath |
| Star Cast | Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Baby Meena |
| Music | KV Mahadevan |
| Singer(s) | NS Prakash Rao & P Susheela |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Saregama Telugu |
Paatallo Paadalenidhi
Noti Maatallo Cheppaledhi
Nee Gundello Nindi Unnadhi
Ee Bandallo Palukuthunnadhi
Aha, Paatallo Paadalenidhi
Noti Maatallo Cheppaledhi
Nee Gundello Nindi Unnadhi
Ee Bandallo Palukuthunnadhi
Ee Artu Choosi Heartu Beetu
Rootu Maarchi Kottukuntu
Aaha Oho Antunnadhi
Adhi Aaha Oho Antunnadi
Ee Ilalona Shilapaina Koluvaina Vaani
Ee Ilalona Shilapaina Koluvaina Vaani
Varaveenaa Mrudhupaani Vanarulochanu Rani
Varaveenaa Mrudhupaani Vanarulochanu Rani
Nallanayya PillanaGrovi Noodha
Velluvai Edha Pongi Podhaa
Nallanayya PillanaGrovi Noodha
Velluvai Edha Pongi Podhaa
Paata Vintu Lokamantha
RaathiBommai Nilichipodhaa
Paata Vintu Lokamantha
RaathiBommai Nilichipodhaa, Nallanayyaa
Andamaina Sundarangulu
Endarino Nelavaina Ranivaasamu
Ee Kotalona Daagi Unnadhi
Naati Premagaadhalenno Kannadhi
HistoryLa Mistuloni Mistery Ni Chaati Cheppi
Aaha Oho Antunnadhi
Adhi Aha Aha Oho Oho Antunnadi
Raasaleela Raagahela… Raasaleela Raagahela
Rasamayamai Saagu Velaa
Tharunula Thanuvula Vennela
Taragaluga Oogu Vela
Nurugula Parugulu Saage
Yamuna Nadhi Aagu Vela
NingiNela Vaagu Vanka Chitranga Chittaruvaaye
NingiNela Vaagu Vanka Chitranga Chittaruvaaye
Nallanayya PillanaGrovi Noodha
Velluvai Edha Pongi Podhaa
పాటల్లో పాడలేనిది… నోటి మాటల్లో చెప్పలేనిది
నీ గుండెల్లో నిండి ఉన్నది… ఈ బండల్లో పలుకుతున్నది
అహ పాటల్లో పాడలేనిది… నోటి మాటల్లో చెప్పలేనిది
నీ గుండెల్లో నిండి ఉన్నది… ఈ బండల్లో పలుకుతున్నది
ఈ ఆర్టు చూసి హార్ట్ బీటు
రూటు మార్చి కొట్టుకుంటు
ఆహా ఓహో అంటున్నది
అది ఆహా ఓహో అంటున్నది
ఈ ఇలలోన శిలపైన… కొలువైన వాణి
ఈ ఇలలోన శిలపైన కొలువైన వాణి
వరవీణా మృదుపాణి… వనరుహలోచను రాణి
వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి
నల్లనయ్యా పిల్లన గ్రోవినూద
వెల్లువై ఎద పొంగి పోద
నల్లనయ్యా పిల్లన గ్రోవినూద
వెల్లువై ఎద పొంగి పోద
పాట వింటూ లోకమంత
రాతి బొమ్మై నిలిచిపోదా ఆఆ ఆఆ ఆఆ
పాట వింటూ లోకమంత
రాతి బొమ్మై నిలిచిపోదా, నల్లనయ్యా
అందమైన సుందరాంగులు
ఎందరికొ నెలవైన రాణివాసము
ఈ కొటలోన దాగి ఉన్నది
నాటి ప్రేమగాధలెన్నొ కన్నది
అందమైన సుందరాంగులు
ఎందరికొ నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి ఉన్నది
నాటి ప్రేమగాధలెన్నొ కన్నది
హిస్టరీల మిస్టులోని మిస్టరీని చాటి చెప్పి
ఆహా ఓహో అంటున్నది
అది అహ అహ ఒహొ ఒహొ అంటున్నది
రాసలీలా రాగహేలా… రాసలీలా రాగహేలా
రసమయమై సాగు వేళా
తరుణుల తనువులు వెన్నెల తరగలుగ ఊగు వేళా
నురుగుల పరుగులు సాగె… యమునా నది ఆగు వేళా
నింగినేల వాగువంక… చిత్రంగ చిత్తరువాయె
నింగినేల వాగువంక… చిత్రంగ చిత్తరువాయె
నల్లనయ్యా పిల్లన గ్రోవినూద… వెల్లువై ఎద పొంగి పోద
లాల లల లాల లల లా ల లా ల లా
లాల లల లాల లల లా ల లా ల లా
లాల లల లాల లల లా ల లా ల లా
Paatallo Paadalenidhi song is from the Sirivennela movie.
Paatallo Paadalenidhi song was sung by NS Prakash Rao & P Susheela.
Paatallo Paadalenidhi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Paatallo Paadalenidhi song music was composed by KV Mahadevan.