Osaarilaa Raa Song Lyrics - & English - Oka Padhakam Prakaram

Osaarilaa Raa Song Lyrics - & English - Oka Padhakam Prakaram
Osaarilaa Raa Song Lyrics: Osaarilaa Raa is a Telugu song from the film & English - Oka Padhakam Prakaram starring Sai Raam Shankar, Ashima Narwal, Shruti Sodhi, directed by Vinod Vijayan. "Osaarilaa Raa" song was composed by Rahul Raj and sung by Sid Sriram. Lyrics were written by Rahman.

Osaarilaa Raa Song Details

Movie Name& English - Oka Padhakam Prakaram
DirectorVinod Vijayan
Star CastSai Raam Shankar, Ashima Narwal, Shruti Sodhi
MusicRahul Raj
Singer(s)Sid Sriram
LyricistRahman
Music LabelTips Telugu

Osaarilaa Raa Song Lyrics in Telugu

ఓసారిలా రా… ఓసారిలా

కుడికాలు మోపి గుడిలోకి రా

ఓసారిలా రా ఓసారిలా

విరహాలు తీరా ఒడిలోకి రా

ఊగాలిలా ఉయ్యాలలా

నీతో ఇలా జతగా

సాగాలిలా ఓ పాటలా

నూరెళ్ళిలా శృతిగా

ఎర్రని బుగ్గలో… ఎన్ని పూమొగ్గలో

ఒంపులో సోంపులో… ఎన్ని కవ్వింపులో

అన్నీ కలిపేసి… నన్నే కుదిపేసి

పదో ఆటలా… పని పాటలా

ఓసారిలా రా ఓసారిలా

కుడికాలు మోపి గుడిలోకి రా

చూపుతో చుట్టుకో… ముద్దుతో ముట్టుకో

చీరాల కట్టుకో… బొట్టులా పెట్టుకో

ఓ నా యువరాణి… రానీ పరువాన్ని

ప్రతి రోజిలా… హారతి పూజల

ఓసారిలా రా ఓసారిలా

కుడికాలు మోపి గుడిలోకి రా

ఓసారిలా రా ఓసారిలా

విరహాలు తీరా ఒడిలోకి రా

ఊగాలిలా ఉయ్యాలలా

నీతో ఇలా జతగా

సాగాలిలా ఓ పాటలా

నూరెళ్ళిలా శృతిగా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Oka Padhakam Prakaram Movie

  1. Osaarilaa Raa Song Lyrics

Osaarilaa Raa Song FAQ

What movie is Osaarilaa Raa song from?

Osaarilaa Raa song is from the & English - Oka Padhakam Prakaram movie.

Who sang Osaarilaa Raa song?

Osaarilaa Raa song was sung by Sid Sriram.

Who wrote Osaarilaa Raa song lyrics?

Osaarilaa Raa song lyrics were written by Rahman.

Who composed music for Osaarilaa Raa song?

Osaarilaa Raa song music was composed by Rahul Raj.