Orayyo Song Lyrics - & English - Rangasthalam Cinema

Orayyo Song Lyrics - & English - Rangasthalam Cinema
Orayyo Song Lyrics: Orayyo is a Telugu song from the film & English - Rangasthalam Cinema starring Ram Charan, Samantha, Aadhi Pinisetty, directed by Sukumar. "Orayyo" song was composed by Devi Sri Prasad and sung by Chandra Bose. Lyrics were written by Chandra Bose.

Orayyo Song Details

Movie Name& English - Rangasthalam Cinema
DirectorSukumar
Star CastRam Charan, Samantha, Aadhi Pinisetty
MusicDevi Sri Prasad
Singer(s)Chandra Bose
LyricistChandra Bose
Music LabelT-Series Telugu

Orayyo Song Lyrics in Telugu

ఓరయ్యో నా అయ్యా

ఓరయ్యో నా అయ్యా

ఈ సేతితోనే… పాలు పట్టాను

ఈ సేతితోనే… బువ్వ పెట్టాను

ఈ సేతితోనే… తలకు పోసాను

ఈ సేతితోనే… కాళ్ళు పిసికాను

ఈ సేతితోనే… పాడే మొయ్యాలా, ఆ ఆ

ఈ సేతితోనే… కొరివి పెట్టాలా

ఓరయ్యో నా అయ్యా

ఓరయ్యో నా అయ్యా

ఈ సేతితోనే పాలు పట్టాను

ఈ సేతితోనే బువ్వ పెట్టాను

ఈ సేతితోనే తలకు పోసాను

ఈ సేతితోనే కాళ్ళు పిసికాను

ఈ సేతితోనే పాడే మొయ్యాల

ఈ సేతితోనే కొరివి పెట్టాలా

ఓరయ్యో నా అయ్యా

ఓరయ్యో నా అయ్యా

మాకు దారి సూపిన కాళ్ళు

కట్టెలపాలాయెనా

మా భుజము తట్టిన సేతులు

బూడిదైపోయేనా

మా కలలు సూసిన కళ్ళు

కాలి కమిలిపోయేనా

మమ్ము మేలుకొలిపిన

గొంతు గాడనిదురపోయేనా

మా బాధలనోదార్చ తోడుండే వాడివిరా

ఈ బాధను ఓదార్చ నువ్వుంటె బాగుండురా

ఓరయ్యో నా అయ్యా

ఓరయ్యో నా అయ్యా

ఈ సేతితోనే దిష్టి తీసాను

ఈ సేతితోనే యెన్ను నిమిరాను

ఈ సేతితోనే నడక నేర్పాను

ఈ సేతితోనే బడికి పంపాను

ఈ సేతితోనే కాటికి పంపాలా

ఈ సేతితోనే మంటల గలపాలా

ఓరయ్యో నా అయ్యా

ఓరయ్యో నా అయ్యా

తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్య

సెల్లి గుండే నీకై సెరువై పోయిందయ్యా

కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా

నీ కళ్ళద్దాలు నీకై కలయ జూసేనయ్య

నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులుపడి

సిలక కొయ్యకురి పెట్టుకుందిరయ్యా

రంగస్థలనా..!!

రంగస్థలనా నీ పాత్ర ముగిసేనా

వల్లకాట్లో శూన్యం పాత్ర మొదలయ్యేనా

నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా

నువ్వెల్లొత్తానంటూ సెప్పే ఉంటావురా

నా పాపపు సెవికది ఇనబడకుంటదిరా

ఓరయ్యో నా అయ్యా

ఓరయ్యో నా అయ్యా

ఓరయ్యో నా అయ్యా

ఓరయ్యో నా అయ్యా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Rangasthalam Cinema Movie

  1. Orayyo Song Lyrics

Orayyo Song FAQ

What movie is Orayyo song from?

Orayyo song is from the & English - Rangasthalam Cinema movie.

Who sang Orayyo song?

Orayyo song was sung by Chandra Bose.

Who wrote Orayyo song lyrics?

Orayyo song lyrics were written by Chandra Bose.

Who composed music for Orayyo song?

Orayyo song music was composed by Devi Sri Prasad.