
| Movie Name | Hrudayam (1991) |
|---|---|
| Director | Kathir |
| Star Cast | Murali, Heera Rajagopal |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Rajasri |
| Music Label |
ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం… తానే నా లోకం
ప్రేమే యోగం
ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనటా
అందాలే చిందే
చెలి రూపం నా కోసం
ఆనందం నిలిపేటి
ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేను… జపించేను రోజు
ననే చూసే వేళ… అలై పొంగుతాను
మౌనం సగమై… మోహం సగమై
నేనే నాలో రగిలేను
ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం… తానే నా లోకం
ప్రేమే యోగం
ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనటా
నాలో నువ్వు రేగే… నీ పాట చెలి పాట
నీడల్లె సాగే… నీ వెంట తన వెంట
స్వరాలై పొంగేనా వరాలే కోరేనా
ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా
ఒకటై ఆడు ఒకటై పాడు
పండగ నాకు ఏనాడో
ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం… తానే నా లోకం
ప్రేమే యోగం
ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనటా
Oosulade Oka Jabilata song is from the Hrudayam movie.
Oosulade Oka Jabilata song was sung by S P Balasubramanyam.
Oosulade Oka Jabilata song lyrics were written by Rajasri.
Oosulade Oka Jabilata song music was composed by Ilayaraja.