Oorugalluke Pilla Song Lyrics - Sainikudu

Oorugalluke Pilla Song Lyrics - Sainikudu
Oorugalluke Pilla Song Lyrics: Oorugalluke Pilla is a Telugu song from the film Sainikudu starring Mahesh Babu, Trisha, directed by Gunasekhar. "Oorugalluke Pilla" song was composed by Harris Jayaraj and sung by Karthik, Karunya, Harini & Malathi. Lyrics were written by Veturi Sundararama Murthy.

Oorugalluke Pilla Song Details

Movie NameSainikudu (2006)
DirectorGunasekhar
Star CastMahesh Babu, Trisha
MusicHarris Jayaraj
Singer(s)Karthik, Karunya, Harini & Malathi
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Oorugalluke Pilla Song Lyrics in Telugu

ఓ చిలకా నా రా చిలకా

రావే రావే రాచిలకా

నా చిలకా రా చిలకా

రావే రావే నా చిలకా

ఓ సయ్యోరే సయ్యోరే… సయ్యా ఓరే

అరె సయ్యోరే సయ్యోరే… సయ్యా ఓరే

ఓరుగల్లుకే పిల్లా పిల్లా

ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

ఓర చూపులే రువ్వే పిల్లా

ఏకవీర నువ్వులా ఉన్నావే

ఓరుగల్లుకే పిల్లా పిల్లా

ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

ఓర చూపులే రువ్వే పిల్లా

ఏకవీర నువ్వులా ఉన్నావే

జవ్వనాలా ఓ మధుబాలా

జవ్వనాలా ఓ మధుబాలా

ఇవి జగడాలా ముద్దు పగడాలా

అగ్గిమీద ఆడ గుగ్గిలాల

చిందులేస్తున్న చిత్తరంగిలా

ఓరుగల్లుకే పిల్లా పిల్లా

ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

ఓర చూపులే రువ్వే పిల్లా

ఏకవీర నువ్వులా ఉన్నావే

ఉమ్మ్ మ్మ్.. లాలలా పండువెన్నేలా

తొలి వలపు పిలిపులే వెన్నలా

ఇకనైనా కలనైనా జతకు చేరగలనా

అందాలా దొండపండుకు

మిసమిసల కొసరు కాకికేందుకు

అది ఈడా సరిజోడా తెలుసుకొనవె తులసి

చెలి మనసును గెలిచిన

వరుడికి నరుడికి పోటీ ఎవరు

చెలి మనసును గెలిచిన

వరుడికి నరుడికి పోటీ ఎవరు

చలి చెడుగుడు విరుగుడు

తప్పేవి కావు తిప్పలూ, చల్

ఓరుగల్లుకే పిల్లా పిల్లా

ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

ఓర చూపులే రువ్వే పిల్లా

ఏకవీర నువ్వులా ఉన్నావే

ఓరుగల్లుకే పిల్లా పిల్లా

ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

ఓర చూపులే రువ్వే పిల్లా

ఏకవీర నువ్వులా ఉన్నావే

కా కా కా కస్సుబుస్సులా

తెగ కలలు కనకు గోరు వెచ్చగా

తలనిండా మునిగాక

తమకు వలదు ఒణుకు

దా దా దా దమ్ములున్నావా

మగసిరిగా ఎదురు పడగలవా

లంకేశా లవ్ చేశా

రాముడంటి జతగాడ్ని

ఎద ముసిరిన మసకల

మకమకలాడిన మాయే తెలుసా

తన న న న న న న న న నా న న నా

ఒడిదుడుకులు ఉడుకులు

ఈ ప్రేమకేన్ని తిప్పలు

హే ఓరుగల్లుకే పిల్లా పిల్లా

ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

తననన న న న్న న్న న్న

న్నానన నానననా నననానే

ఓర చూపులే రువ్వే పిల్లా

ఏకవీర నువ్వులా ఉన్నావే

తననన న న న్న న్న న్న

న్నానన నానననా నననానే

జవ్వనాలా ఓ మధుబాలా

జవ్వనాలా ఓ మధుబాలా

ఇవి జగడాలా ముద్దు పగడాలా

అగ్గిమీద ఆడ గుగ్గిలలా

చిందులేస్తున్న చిత్తరంగిలా

తన తందానే తన తందానే

తన తందతానే తనె తన్న

తన తందానే తనె తందానే

తనె తందెతానే తనె తన్న

తన తందానే తనె తందానే

తనె తందెతానే తనె తన్న

తన తందానే తనె తందతాన

తన తందతానే తనె తన్న

తన తందానే తనె తందానే

తనె తందెతానే తనె తన్న

తన తందానే తనె తందానే

తనె తాననననా నన్నా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sainikudu Movie

  1. Oorugalluke Pilla Song Lyrics

Oorugalluke Pilla Song FAQ

What movie is Oorugalluke Pilla song from?

Oorugalluke Pilla song is from the Sainikudu movie.

Who sang Oorugalluke Pilla song?

Oorugalluke Pilla song was sung by Karthik, Karunya, Harini & Malathi.

Who wrote Oorugalluke Pilla song lyrics?

Oorugalluke Pilla song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Oorugalluke Pilla song?

Oorugalluke Pilla song music was composed by Harris Jayaraj.