Oorike Ala Song Lyrics - & English - Majnu

Oorike Ala Song Lyrics - & English - Majnu
Oorike Ala Song Lyrics: Oorike Ala is a Telugu song from the film & English - Majnu starring Nani, Anu Emmanuel, Riya Suman, directed by Virinchi Varma. "Oorike Ala" song was composed by Gopi Sundar and sung by Haricharan. Lyrics were written by Ramajogayya Sastry.

Oorike Ala Song Details

Movie Name& English - Majnu
DirectorVirinchi Varma
Star CastNani, Anu Emmanuel, Riya Suman
MusicGopi Sundar
Singer(s)Haricharan
LyricistRamajogayya Sastry
Music LabelT-Series Telugu

Oorike Ala Song Lyrics in Telugu

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్నప్రేమను లేదంటూ ఉరి తీయకే

కోపమా నా మీదే

సొంతవాడితో పంతమెందుకే

నా మనస్సును దూరంగ విసిరేయకే

నేరమేం చేసిందే

ప్రాణంగా నిన్నే ప్రేమించానే

బాణంలా గాయం చెయ్యొద్దే

నువ్వుండే గుండెలో

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్నప్రేమను

లేదంటూ ఉరి తీయకే

కోపమా నా మీదే

పెదాలపైన పదాలుకాని

నిజాన్ని చూసాను నీ కళ్లలో

ఎదంత నన్నే దాచావుగాని

అబద్దమంటావు ఈ వేళలో

అంతులేనంత… ప్రేమంతా ఏదే

ఇపుడు ఏ కొంచము కానరాదే

నటనలు వదలవే… నిన్నటిలా నువ్వు లేవే

ప్రాణంగా నిన్నే ప్రేమించానే

బాణంలా గాయం చెయ్యొద్దే

నువ్వుండే గుండెలో

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్నప్రేమను

లేదంటూ ఉరి తీయకే

కోపమా నామీదే

ఓ, వీడుకోలని నిన్ను వీడినా

వాడిపోదులే ఎదలోని నీ సంతకం

నువ్వు నా జీవితం, (జీవితం)

ఓ, ఒంటి దారిలో… జంట నీడగా

తోడు ఉండదా… ఇన్నాళ్ల నీ జ్ఞాపకం

మరువదె నా ప్రాణం, (ప్రాణం)

అనుకుంటే అన్ని జరిగేదెలా, (జరిగేదెలా)

నిజమయ్యే వీలే లేకున్నా

నీ కలలో జీవించనా, (జీవించనా)

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్న ప్రేమను

లేదంటూ ఉరితీయకే, (జీవించినా)

కోపమా నా మీదే

(జీవించనా… జీవించనా)

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Majnu Movie

  1. Oorike Ala Song Lyrics

Oorike Ala Song FAQ

What movie is Oorike Ala song from?

Oorike Ala song is from the & English - Majnu movie.

Who sang Oorike Ala song?

Oorike Ala song was sung by Haricharan.

Who wrote Oorike Ala song lyrics?

Oorike Ala song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Oorike Ala song?

Oorike Ala song music was composed by Gopi Sundar.