
| Movie Name | Pilla Zamindar (2011) |
|---|---|
| Director | |
| Star Cast | Nani, Haripriya, Bindu Madhavi, Srinivas Avasarala |
| Music | Selvaganesh |
| Singer(s) | Chinmayi |
| Lyricist | Krishna Chaitanya |
| Music Label | Aditya music |
ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కొనఊపిరి తో ఉన్న ప్రాణం పొయ్యవే
ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కొనఊపిరి తో ఉన్న ప్రాణం పొయ్యవే
న న మనసే మనసే నన్నే నన్నే వదిలి వెళుతుందే నీతో ఎటు వైపో
ఈ క్షణం అయోమయం ఇంతగా నన్నే కలవరపెడుతుందే
తడబడి తడబడి ర తేనె పలుకై ర
కనపడి కలబడిన ప్రేమే ముడిపడునా
మధురం మధురం మధురమ్ ఈ పరువం మధురం
ఊపిరి ఆడదా నీకు ఎదురు నువ్వైతే
నేనేం చేశా నేరం ప్రాణం తీయకే
ప్రణయం పదిలేం అంటూ నా ప్రాణం కుదిపేసావే
అలకల కులుకే అందం ఓ కిలకిలా చిలుక రావే రావే
నీకోసమా ఆఅ
మధురం మధురం పరువం
నా ఆ మనసే నన్నే ఏఏ వదిలి వెళుతుందే నీతో ఎటువైపో ఎటువైపో
నా ఆ ఎద సరాసరి కనదే మరి నా మనసెందుకో
గడసరి మగసిరి నిన్ను కోరింది
సొగసిరి ఎదమరి తీరే మారింది
గుప్పెడు మనసే ఆలా ఎలా కొట్టేసావే ఏఏ
కనికట్టేదో కధాకళీ కట్టిస్తుందే ఏఏ
మరువం మరువం పరువం చేసే గాయాలే
ఊపిరి ఆడదు నాకు ఎదురు నే రానా
కొనఊపిరి తో ఉన్న ప్రాణం నేనవన
ప్రణయం పదిలేం అంటూ నా ప్రాణం కుదిపేసావే
అలకల కులుకే అందం ఓ కిలకిలా చిలుక రావే రావే నాకోసమేఈ
మధురం మధురం పరువం
నాకోసమేఈ నీకోసమే
మధురం మధురం పరువం
చినుకునై చిలిపిగా నిన్ను తడిమేనా
గొడుగునై సొగసుపై నిన్ను ఆపేయన
వయసొక నరకం వాంఛలు వేధిస్తుంటే
తియ్యని తమకం ఆమ్మో భయం ఎం చేస్తుందో ఓఓఓఓ
మరువం మరువం పరువం చేసే గాయాలే
ఊపిరి ఆడదు నాకు ఎదురు నే రానా
కొనఊపిరి తో ఉన్న ప్రాణం నేనవన
ప్రణయం పదిలేం అంటూ న ప్రాణం కుదిపేసావే
అలకల కులుకే అందం ఓ కిలకిలా చిలుక రావే రావే నాకోసమేఈ
మధురం మధురం పరువం
నాకోసమేఈ నీకోసమే
మధురం మధురం పరువం
Oopiri song is from the Pilla Zamindar movie.
Oopiri song was sung by Chinmayi.
Oopiri song lyrics were written by Krishna Chaitanya.
Oopiri song music was composed by Selvaganesh.