Oopiri Posave Pranam Thisave Song Lyrics - Indrajitt

Oopiri Posave Pranam Thisave Song Lyrics - Indrajitt
Oopiri Posave Pranam Thisave Song Lyrics: Oopiri Posave Pranam Thisave is a Telugu song from the film Indrajitt starring Shivakrishna, Spandhana, directed by Shivakrishna Veluthuru. "Oopiri Posave Pranam Thisave" song was composed by Indrajitt and sung by Swetha Swara. Lyrics were written by Nagaraj Perka.

Oopiri Posave Pranam Thisave Song Details

Movie NameIndrajitt
DirectorShivakrishna Veluthuru
Star CastShivakrishna, Spandhana
MusicIndrajitt
Singer(s)Swetha Swara
LyricistNagaraj Perka
Music Label

Oopiri Posave Pranam Thisave Song Lyrics in Telugu

ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు…

ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు…

ఎందుకనీ ప్రేమ ఇంతలో నన్నే దూరం చేసి..

ఎందుకనీ ప్రేమ నన్నే ఒంటరిని చేసి…

చావు వరకు నాతో విడవనని నువ్వే మాటే ఇచ్చి…

కలవమని నాతో నువ్వే ఇక మాటే మార్చి…

గుండెకే తెలియని గాయం… మనసుకే తెలియని మౌనం..

తెలియదా సకుడా నీకు, తెలిసినా అలుసా నీకు…

ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు…

ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు…

క్షణమొక యుగమవుతున్నది.. నువ్వు లేని ఈ జీవితం…

నా కనులకే నిదురే రాదులే… నిను కలవని ప్రతీ క్షణం…

ఓ నరకమంటే ఏంటో చూపింది… నీతో ఎడబాటు..

ప్రాణమంటు నిన్నే కొలిచాను నేనందరిలో…

ఏనాటికైనా నా గూటికి వస్తావని నీకై చూస్తున్నా…

నా ప్రాణమైన ప్రేమకై… చస్తానని మాటే ఇస్తున్న…

మరువకూ నా ప్రాణమా నా ప్రేమను…

ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు…

ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు…

నీ రూపం కనబడుతుందని… నాలో ఏదో కలవరం…

నాకంటూ ఎవరూ లేరు లే… ఇక నువ్వే శాశ్వతం…

మోసమంటే ఏంటో తెలిసింది… ప్రియుడా నీ ప్రేమలో…

నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్న నీనీజన్మలో…

నీ ప్రేమ కొరకు నేటికి ఉండాలని కోరుకుంటున్నా…

మనసైన లేదా నీ మనసుకి ఉండాలని ఆశ పడుతున్నా..

వదలకూ నను విడవకు ప్రతి జన్మకు…

ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు…

ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Indrajitt Movie

  1. Oopiri Posave Pranam Thisave Song Lyrics

Oopiri Posave Pranam Thisave Song FAQ

What movie is Oopiri Posave Pranam Thisave song from?

Oopiri Posave Pranam Thisave song is from the Indrajitt movie.

Who sang Oopiri Posave Pranam Thisave song?

Oopiri Posave Pranam Thisave song was sung by Swetha Swara.

Who wrote Oopiri Posave Pranam Thisave song lyrics?

Oopiri Posave Pranam Thisave song lyrics were written by Nagaraj Perka.

Who composed music for Oopiri Posave Pranam Thisave song?

Oopiri Posave Pranam Thisave song music was composed by Indrajitt.