
| Movie Name | & English - Arjun Reddy |
|---|---|
| Director | Sandeep Vanga |
| Star Cast | Vijay Devarakonda, Shalini Pandey |
| Music | Radhan |
| Singer(s) | Revanth |
| Lyricist | Rambabu Gosala |
| Music Label | Aditya Music |
Oopiri Aaguthunnadey Lyrics in Telugu
ఊపిరి ఆగుతున్నదే… ఉన్నపాటుగా ఇలా
దారెం తోచకున్నదే… నిన్ను చూడగా ఇలా
తెంచలేని సంకెలై… నీ తలపే వదలదే
కంచలేని కాంక్షలే… ఇక కొంచెమై పోయే
ఎంచలేనిది పోల్చలేనిది
బంధమైనది ఇదెలా
కనులే మూసినా తెరచి చూసినా
శూన్యమైనదే మరలా
నా అడుగులే పడే తడబాటుగా, ఆ ఆ
ఏ తీరం చేరునో… ఈ పయనమే
పొరపాటే చేసిందే
విడదీసీ కాలం నిన్ను నన్ను
ఎందుకీ ఎదలో వింత కలకలమే
వచ్చి వాలేనో నేడిలా
వేదనే ఇంత సొంతమయ్యెనే
వదిలి పోదేమో నీడలా
ఆపే వీలేది లేనే లేదేమో
అంతా మాయైన దారిలో
కాలం ఈ కధనే నడిపిందెమోలే
ఏమో ఇది మరణమేనేమో
మౌనాలు శూన్యాలు కమ్మేసేనే
ఇలా నిన్ను నన్ను
Source: Aditya Music
Oopiri Aaguthunnadey song is from the & English - Arjun Reddy movie.
Oopiri Aaguthunnadey song was sung by Revanth.
Oopiri Aaguthunnadey song lyrics were written by Rambabu Gosala.
Oopiri Aaguthunnadey song music was composed by Radhan.