Oopiraagi Poyela Song Lyrics - Mr Kalyan

Oopiraagi Poyela Song Lyrics - Mr Kalyan
Oopiraagi Poyela Song Lyrics: Oopiraagi Poyela is a Telugu song from the film Mr Kalyan starring Maanyam Krishna, Archana, directed by Pandu. "Oopiraagi Poyela" song was composed by Sukku and sung by Sweekar Agasthi. Lyrics were written by Sukumar.

Oopiraagi Poyela Song Details

Movie NameMr Kalyan
DirectorPandu
Star CastMaanyam Krishna, Archana
MusicSukku
Singer(s)Sweekar Agasthi
LyricistSukumar
Music LabelTips Telugu

Oopiraagi Poyela Song Lyrics in Telugu

ఊపిరాగి పోయేలా… నువ్వు ఎల్లిపోవాలా

కంటనీరు పారేలా… మంటరేపి పోవాలా

పువ్వే ముళ్ళులా… నవ్వే భాదలా

నరకాన్ని తలపించే నా నీ కల

మరీ ఇంతలా నమ్మేదే ఎలా

నడి సంద్రమయ్యిందా నడిచే నేల

ఊపిరాగి పోయేలా నువ్వు ఎల్లిపోవాలా

కంటనీరు పారేలా మంటరేపి పోవాలా

ఓ నలుపవుతున్నదా నలువైపులా

నలిపేస్తున్నదా నన్నే ఇలా

తెలబోతున్నదా… తెలుపే ఇలా

కనిపించామనా విడిపోయిలా

నువ్వు నవ్వుతున్న గతమంతా

తెగ నవ్వుతోంది నను చూసి

క్షణమైనదా ఆ వెలుగంతా

ఎగిరెళ్లకే టెన్ టు ఫైవ్ ఎద చిదిమేసి

పెంచింది నువ్వే ప్రేమే పోసి

ఊపిరాగి పోయేలా… నువ్వు ఎల్లిపోవాలా

కంటనీరు పారేలా… మంటరేపి పోవాలా

తప్పే జరిగే… తల వంచేంతగా

ముప్పై కరిగే… నను ముంచేంతగా

నిప్పై కురిసేనా నిజమింతగా

లోకం చూసే నను ఓ వింతగా

అలవోకగా ఆడిన ఆటే

చెలగాటమైనది ఈ పూటే

సెలయేరులాంటి నీ మాటే

సెలవంటూ అలిగే వెళుతుంటే

ప్రాణం పోతుంది నీతోపాటే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mr Kalyan Movie

  1. Oopiraagi Poyela Song Lyrics

Oopiraagi Poyela Song FAQ

What movie is Oopiraagi Poyela song from?

Oopiraagi Poyela song is from the Mr Kalyan movie.

Who sang Oopiraagi Poyela song?

Oopiraagi Poyela song was sung by Sweekar Agasthi.

Who wrote Oopiraagi Poyela song lyrics?

Oopiraagi Poyela song lyrics were written by Sukumar.

Who composed music for Oopiraagi Poyela song?

Oopiraagi Poyela song music was composed by Sukku.