
| Movie Name | Rave Naa Cheliya (2020) |
|---|---|
| Director | N.Maheshwara Reddy |
| Star Cast | Viraj, Subhangi |
| Music | M M Kumar |
| Singer(s) | Pvns Rohith |
| Lyricist | Mani Lekhya |
| Music Label |
ఊహించని మాయేనా… బాగుందే నీ వలన
కలగనని హాయైనా… చూస్తూ నిలుచున్నా
ఏ చోట నీవున్న… నా దారి మారేనుగా
నాలోన నాకేదో పోటీగా నిలిపావుగా…
అనుకోని భావమా ఇలా… కన్నార్పనీయకే అలా
ముంచేస్తు నన్ను ఇంతలా… చూపావు దారిలా
పొలమారుతుంటే నువ్వలా… నావల్ల అంటే నమ్మిలా
వేలాది వీణలే అలా… మోగాయి అన్ని వైపులా
ఎవరైన నిను గమనిస్తుంటే… గుండెల్లో వింత వేదన
అల్లేస్తు నీ వైపు లాగింది… నాలోని కొంటె యాతనా
ఇన్నాళ్లు నాలో నాకు తెలియంది… నువ్వొచ్చి నేర్పుతున్నది
ఊహల్లో ఊపిరంత తాకేస్తూ… నా గుండె మోగుతున్నది
నేనున్నదీ నీకోసమేలే… నువ్వున్నదీ నా తోడుకులే
కాలం ఎలా కలిపిందో ఏమో… మన ఈ జంటనీ…
అనుకోని భావమా ఇలా… కన్నార్పనీయకే అలా
ముంచేస్తు నన్ను ఇంతలా… చూపావు దారిలా
పొలమారుతుంటే నువ్వలా… నావల్ల అంటే నమ్మిలా
వేలాది వీణలే అలా… మోగాయి అన్ని వైపులా
ఊహించని మాయేనా… బాగుందే నీ వలన
కలగనని హాయైనా… చూస్తూ నిలుచున్నా
ఏ చోట నీవున్న… నా దారి మారేనుగా
నాలోన నాకేదో పోటీగా నిలిపావుగా…
అనుకోని భావమా ఇలా… కన్నార్పనీయకే అలా
ముంచేస్తు నన్ను ఇంతలా… చూపావు దారిలా
పొలమారుతుంటే నువ్వలా… నావల్ల అంటే నమ్మిలా
వేలాది వీణలే అలా… మోగాయి అన్ని వైపులా
Oohinchani Maayena song is from the Rave Naa Cheliya movie.
Oohinchani Maayena song was sung by Pvns Rohith.
Oohinchani Maayena song lyrics were written by Mani Lekhya.
Oohinchani Maayena song music was composed by M M Kumar.