Oohala Pallakilo Chitram Song Lyrics - & English - Chitram

Oohala Pallakilo Chitram Song Lyrics - & English - Chitram
Oohala Pallakilo Chitram Song Lyrics: Oohala Pallakilo Chitram is a Telugu song from the film & English - Chitram starring Nithiin, Sada, directed by Teja. "Oohala Pallakilo Chitram" song was composed by RP Patnaik and sung by Nihal & Usha. Lyrics were written by Kula Sekhar.

Oohala Pallakilo Chitram Song Details

Movie Name& English - Chitram
DirectorTeja
Star CastNithiin, Sada
MusicRP Patnaik
Singer(s)Nihal & Usha
LyricistKula Sekhar
Music LabelAditya Music

Oohala Pallakilo Chitram Song Lyrics in Telugu

ఊహల పల్లకీలో ఊరేగించన

ఆశల వెల్లువై రాగం పలికించనా

ఊహల పల్లకీలో ఊరేగించన

ఆశల వెల్లువై రాగం పలికించనా

కలహంసై కబురులందివ్వనా

రాచిలకై కిలకిల నవ్వనా

నా పెదవుల మధువులె ఇవ్వనా

సయ్యాటలోనా, ఆ ఆ

ఊహల పల్లకీలో ఊరేగించనా

ఆశల వెల్లువై రాగం పలికించనా

ప్రేమలో తీపి చూసే… వయసే నీదిరా

బ్రతుకులో చేదులున్నా… భయమే వద్దురా

సుడిగుండం కాదురా… సుమగంధం ప్రేమరా

పెనుగండం కాదురా… అనుబంధం ప్రేమరా

సిరి తాను గానే వచ్చి… నిన్ను చేరునురా

ఊహల పల్లకీలో ఊరేగించనా

ఆశల వెల్లువై రాగం పలికించనా

మేఘాలకు నిచ్చెనె వేయన

ఆకాశపుటంచులే వంచన

ఆ జాబిలి కిందకే దించనా

నా కన్నె కూనా, ఆ ఆ

ఊహల పల్లకీలో ఊరేగించనా

ఆశల వెల్లువై రాగం పలికించనా

ఆశగా పల్లవించే… పాటే నీవులే

జీవితం తోడులేని… మోడే కాదులే

కలిసుండే వేళలో… కలతంటు రాదులే

అమవాసై పోదులే… అడియాసే కాదులే

చిరు దివ్వె కాంతులింక… దారి చూపునులే

ఊహల పల్లకీలో ఊరేగించనా

ఆశల వెల్లువై రాగం పలికించనా

మేఘాలకు నిచ్చెనె వేయన

ఆకాశపుటంచులే వంచన

ఆ జాబిలి కిందకే దించనా

నా కన్నె కూనా, ఆ ఆ

ఊహల పల్లకీలో ఊరేగించనా

ఆశల వెల్లువై రాగం పలికించనా

లాలా లాల్లాలా లాలాల

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Chitram Movie

  1. Oohala Pallakilo Chitram Song Lyrics
  2. Kukka Kavali Song Lyrics

Oohala Pallakilo Chitram Song FAQ

What movie is Oohala Pallakilo Chitram song from?

Oohala Pallakilo Chitram song is from the & English - Chitram movie.

Who sang Oohala Pallakilo Chitram song?

Oohala Pallakilo Chitram song was sung by Nihal & Usha.

Who wrote Oohala Pallakilo Chitram song lyrics?

Oohala Pallakilo Chitram song lyrics were written by Kula Sekhar.

Who composed music for Oohala Pallakilo Chitram song?

Oohala Pallakilo Chitram song music was composed by RP Patnaik.