Movie Name | MECHANIC ROCKY (2024) |
---|---|
Director | RAVI TEJA MULLAPUDI |
Star Cast | VISHWAKSEN |
Music | JAKES BEJOY |
Singer(s) | NAKASH AZIZ |
Lyricist | KRISHNA CHAITANYA |
Music Label | SONY MUSIC SOUTH |
పాట: ఓ పిల్లో (Oo Pillo)
చిత్రం – మెకానిక్ రాకీ (Mechanic Rocky)
గాయకుడు: నకాష్ అజీజ్ (Nakesh Aziz)
సాహిత్యం: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్ ( Jakes Bejoy)
నిర్మాత: రామ్ తాళ్లూరి (Ram Talluri)
రచయిత-దర్శకుడు: రవితేజ ముళ్లపు (Ravi Teja Mullapu)
తారాగణం: విశ్వక్సేన్ (Vishwaksen), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)
మాటల్నే కలపాలో
మౌనంగా ఉండాలో
తెలియదు ఏం చేయాలో
తనతోనే కష్టం బ్రో
వైఫై లా చుటైనా
బ్లుటూత్ లో పెయిర్ అవానా
ఆన్-లిమిటెడ్ డేటా నేనే ఆనందంలో
ఓ పిల్లో బీటెక్ లో
నే మిస్సయ్యానే నిన్నే కొంచంలో
ఇవాళో రేపట్లో
నీనైతే సెట్ చేస్తానే తొందర్లో
మా కథలే ఎన్నెన్నో
పదనిసలే ఎన్నో
మా మధ్యన రుసరుసలే ఎన్నో
ఆహా! నా మెలుకువ తానేలే
తన వేకువ నేనె
ఇంతేగా మా లోకం
తాను నేను ఇంకా వేరేవారు లేరు
తాను నేను ఇంకా లేరంటే లేము
సైడ్ ట్రాక్: (దూరుదురుదు దూరుదురుదు
తరారే తరేరో)
(దూరుదురుదు దూరుదురుదు ఉ..)
ఓ పిల్లో బీటెక్ లో
నే మిస్సయ్యానే నిన్నే కొంచంలో
ఇవాళో రేపట్లో
నీనైతే సెట్ చేస్తానే తొందర్లో
మాటల్నే కలపాలో
మౌనంగా ఉండాలో
తెలియదు ఏం చేయాలో
తనతోనే కష్టం బ్రో
వైఫై లా చుటైనా
బ్లుటూత్ లో పెయిర్ అవానా
ఆన్-లిమిటెడ్ డేటా నేనే ఆనందంలో
ఓ…… ఓ……. ఓ…..