Oo Baava Song Lyrics - Prati Roju Pandage

Oo Baava Song Lyrics - Prati Roju Pandage
Oo Baava Song Lyrics: Oo Baava is a Telugu song from the film Prati Roju Pandage starring Sai Tej, Raashi Khanna, directed by Maruthi. "Oo Baava" song was composed by ఎస్ ఎస్ తమన్ and sung by సత్య యామిని, మొహన భోగరాజు, హరి తేజ. Lyrics were written by కె కె.

Oo Baava Song Details

Movie NamePrati Roju Pandage
DirectorMaruthi
Star CastSai Tej, Raashi Khanna
Music??? ??? ????
Singer(s)???? ??????, ???? ???????, ??? ???
Lyricist?? ??
Music Label

Oo Baava Song Lyrics in Telugu

తారాగణం: సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్న

ఆడియో: లహరి మ్యూజిక్ | టీ సీరీస్

లవ్ యూ అంటూ వెంట పడలేదు….

డేటింగ్ అన్న మాటసలే రాదు…

హీ ఈస్ సో కూల్..

హీ ఈస్ సో క్యూట్..

ఫేక్ అనిపించే టైపసలే కాదూ…

బ్రేకప్ చెప్పే వీలసలు లేదు..

హీ ఈస్ సో హాట్..

హీ ఈస్ సో క్యూట్..

ఏమి తక్కువంట సూడు… టిప్పు టాపుగున్నాడు..

టిక్కు టాకులోన చూసి ఫ్లాటయ్యాడు..

వన్న సీ యూ అంటూ .. సెవెన్ సీస్ దాటివచ్చాడు.

ల్యాండు అయ్యిఅవ్వగానే… బ్యాండు ఎంట తెచ్చినాడు.

నీ హ్యాండు ఇవ్వమంటు… నీస్ బెండు చెసి..

విల్ యూ మ్యారీ మీ అన్నాడు.. డు..డు..డు..డు..డు..

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా…

ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా..

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా…

ఓ బావా సింధూరం నువ్ పెడతావా..

మచో మ్యాన్ మా బావా… పేచీలే మానేవా..

కటౌటే చూస్తూనే… కట్టింగే ఇస్తావా..

హ్యాండ్సమ్మే మా బావా… నీ సొమ్మే అడిగాడా..

తానే చేతులు చాపొస్తే… తెగ చీపైపోయాడా..

ఓ బావా…. ఓ బావా…

లవ్ యూ అంటూ వెంట పడలేదు….

డేటింగ్ అన్న మాటసలే రాదు…

హీ ఈస్ సో కూల్..

హీ ఈస్ సో క్యూట్..

నిదరే పోడు ఏమీ తినడు…నువ్వే కావాలంటాడు..

నిన్నే చూసి ప్రతీ రోజుని… శుభముగ ప్రారంభిస్తాడు.

తినె పప్పులోన బీరు కలుపుతాడు… తన పప్పి లోన నిన్ను వెతుకుతాడు..

నీ పేరే పలికే..

నిన్నే తలిచెనే..

అక్కా నమ్మే… అతనే జెమ్మే..

మచో మ్యాన్ మా బావా… పేచీలే మానేవా..

కటౌటే చూస్తూనే… కట్టింగే ఇస్తావా..

హ్యాండ్సమ్మే మా బావా… నీ సొమ్మే అడిగాడా..

తానే చేతులు చాపొస్తే… తెగ చీపైపోయాడా..

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా…

ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా..

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా…

ఓ బావా సింధూరం నువ్ పెడతావా..

Oo Bava Lyrical Video – Watch Below

‘Oo Baava Maa Akkani Saggaka Soosthaava’ Song Telugu Lyrics from the movie Prati Roju Pandage.

Listen this Song in Online!

Share this Song!

More Songs from Prati Roju Pandage Movie

  1. Oo Baava Song Lyrics
  2. You Are My High ( ) Song Lyrics

Oo Baava Song FAQ

What movie is Oo Baava song from?

Oo Baava song is from the Prati Roju Pandage movie.

Who sang Oo Baava song?

Oo Baava song was sung by ???? ??????, ???? ???????, ??? ???.

Who wrote Oo Baava song lyrics?

Oo Baava song lyrics were written by ?? ??.

Who composed music for Oo Baava song?

Oo Baava song music was composed by ??? ??? ????.