Oo Baatasari Song Lyrics - ( ) - Committee Kurrollu

Oo Baatasari Song Lyrics - ( ) - Committee Kurrollu
Oo Baatasari Song Lyrics: Oo Baatasari is a Telugu song from the film ( ) - Committee Kurrollu starring Sandeep Saroj, Yaswanth Pendyala, directed by Yadhu Vamsi. "Oo Baatasari" song was composed by Anudeep Dev and sung by PVNS Rohit. Lyrics were written by Ramajogayya Sastry.

Oo Baatasari Song Details

Movie Name( ) - Committee Kurrollu
DirectorYadhu Vamsi
Star CastSandeep Saroj, Yaswanth Pendyala
MusicAnudeep Dev
Singer(s)PVNS Rohit
LyricistRamajogayya Sastry
Music LabelT-Series Telugu

Oo Baatasari Song Lyrics in Telugu

ఓ బాటసారి… ఏంటో నీ దారి
నీతో నువ్వుంటే చాలంటావే
ఏకాంతమంతా నీ సొంతమంటు
మౌనాలు వీడి రానంటావే

గతాలూ గాయాలూ
చేదైనా నిజాలే
బాధైనా సరేలే
దాటి కాలంతో కొనసాగాల్లే

కదిలిరా కలిసిరా
నచ్చి నలుగురిలో నవ్వై మెరిసీ
వెలుగువై వెలికిరా
తగని పంథాల పరదా తెరిచీ

కదిలిరా కలిసిరా
నచ్చి నలుగురిలో నవ్వై మెరిసీ
వెలుగువై వెలికిరా
తగని పంథాల పరదా తెరిచీ

జీవితాన అస్సలైన దూరం
రెండు గుండెలకు మధ్య దూరం
ఏ మంచికో… నీ కంచెలు
ఎంత వారికైన… పెద్ద భారం
పంచుకోగా తోడు లేని భారం
నీ చేతలే… తల రాతలు

సర్దుకోవాల్లే… దిద్దుకోవాల్లే
నిన్నటి తప్పే నీదైనా
అందుకో రమ్మంటూ
నువ్వు చెయ్యందిస్తే
లోకమే కత్తులు దూసేనా

ఎంతలేసే విశ్వ గోళమైనా
కౌగిలింత కన్న చిన్నదంట
గిరి గీతలే… చెరిపేసుకో
సాయమైన సాటివారి కన్నా
బంధువులు ఆప్తులెవ్వరంటా
కను చూపును… సరి చేసుకో

అందరు నీ వాళ్ళే
నీ లాంటి వాళ్ళే
ఎవ్వరివైనా కన్నీళ్లే…
నూరేళ్లు కొన్నాళ్లే
ఓ రోజు పోవాల్లే
అందాక ప్రేమను పంచాల్లే…..

కదిలిరా కలిసిరా
నచ్చి నలుగురిలో నవ్వై మెరిసీ

కదిలిరా కలిసిరా
నచ్చి నలుగురిలో నవ్వై మెరిసీ
వెలుగువై వెలికి రా
తగని పంతాల పరదా తెరిచీ

కదిలిరా కలిసిరా
నచ్చి నలుగురిలో నవ్వై మెరిసీ
వెలుగువై వెలికిరా
తగని పంతాల పరదా తెరిచీ

Watch ఓ బాటసారి Video

Listen this Song in Online!

Share this Song!

More Songs from ( ) - Committee Kurrollu Movie

  1. Oo Baatasari Song Lyrics

Oo Baatasari Song FAQ

What movie is Oo Baatasari song from?

Oo Baatasari song is from the ( ) - Committee Kurrollu movie.

Who sang Oo Baatasari song?

Oo Baatasari song was sung by PVNS Rohit.

Who wrote Oo Baatasari song lyrics?

Oo Baatasari song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Oo Baatasari song?

Oo Baatasari song music was composed by Anudeep Dev.